అగ్ని భద్రత: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: చినది. → చింది., , → , (2) |
||
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
'''అగ్ని భద్రత''' అనేది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు చేయగల అగ్నిప్రమాదాలు ఏర్పడగల సంభావ్యతని తగ్గీంచడం లేదా పూర్తిగా నివారించడం కోసం, ఏదేని భవనం అనియంత్రిత అగ్ని ప్రమాదకాలంలో ఉన్నపుడూ అందలి వ్యక్తులను హెచ్చరించడానికీ, కాపాడడానికీ, ప్రాణ నష్ట తీవ్రతని తగ్గించడానికీ
==అగ్ని భద్రతా విధానంలోని ప్రధానాంశాలు==
*స్థానిక భవనం కోడ్ యొక్క సంస్కరణ అనుగుణంగా ఒక సౌకర్యాన్ని నిర్మించటం
*ఒక సౌకర్యాన్ని నిర్వహించడం
ఈ ఉదాహరణలు :
*భవనంలోని ఏ భాగాన్నీ గరిష్ఠ పరిమితిని మించి వాడకపోవడం
*సరైన అగ్ని నిష్క్రమణ ద్వారాలను నిర్వహించడం
*విద్యుత్ లోపాలవల్ల లేదా పేలవమైన వైర్ ఇన్సులేషన్ వల్ల, పరిమితికి మించిన విద్యుత్ప్రవాహం వల్ల తీగలు, కండక్టర్లు పెనువత్తిడికి గురి కావడం వల్ల, వేడెక్కిపోవడాన్ని, కాలిపోవడాన్ని ఆపడానికి విద్యుత్ కోడ్ గురించి అవగాహన కలిగి ఉండాలి.
*సరైన అగ్ని నివారకాలను ఏర్పాటుచేయడం, వాటికి సరిగ్గా నిర్వహించడం.
|