అన్నయ్య (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎అవార్డులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , నేపధ్య → నేపథ్య, → using AWB
చి →‎పాటలు: clean up, replaced: మరియు → , (4), typos fixed: ె → ే , , → , (4)
పంక్తి 22:
*[[సిమ్రాన్]]
==పాటలు==
* సయ్యారెసయ్యారే సయ్యా నేనేరా అన్నయ్యా; రచన : వెన్నెలకంటి, గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
* హిమసీమల్లో హల్లో; రచన : వేటూరి సుందరరామమూర్తి, గానం : హరిహరన్ మరియు, హరిణి
* గుసగుసలే; రచన : వేటూరి సుందరరామమూర్తి, గానం : ఉదిత్ నారాయణ్ మరియు, సుజాత
* వాన వల్లప్ప వల్లప్ప; రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం : హరిహరన్ మరియు, సుజాత
* బావ చందమామలు; రచన : జొన్నవిత్తుల; గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం.
* ఆట కావాలా పాట కావాలా, రచన : భువనచంద్ర; గానం : సుఖ్వీందర్ సింగ్ మరియు, రాధిక
==అవార్డులు==
* ఈ చిత్రంలో [[హరిహరన్]]కు ఉత్తమ నేపథ్య గాయకునిగా [[నంది పురస్కారం]] లభించింది.
"https://te.wikipedia.org/wiki/అన్నయ్య_(సినిమా)" నుండి వెలికితీశారు