ఈద్గాహ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 5:
ప్రప్రథమ ఈద్ గాహ్ [[మదీనా]] నగరపు పొలిమేరల్లో యుండేది, ఇది [[మస్జిద్-ఎ-నబవి]] నుండి దాదాపు 1000 అంగల దూరంలో వుండేది.<ref>(Mariful Hadîth, Vol. 3, P.399)</ref><sup>, </sup><ref>[http://www.central-mosque.com/fiqh/eidgah.htm Performance of Eid Salah in Eidgah (Open Field)<!-- Bot generated title -->]</ref>
 
సంవత్సరంలో రెండు ప్రముఖ పండుగలైన [[రంజాన్]] మరియు, [[బక్రీదు]] ల సామూహిక నమాజు ఈ ఈద్‌గాహ్ లో ఆచరించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాలలో వీటినే "నమాజు కట్ట" అని కూడా వ్యవహరిస్తూ వుంటారు. పండుగలు కాని సమయాలలో ఈ ఈద్గాహ్ ను ఖాళీగా వుంచడమో లేక ధార్మిక కార్యక్రమాల ఉపయోగానికో ఉపయోగిస్తుంటారు.
 
పండుగల రోజున ఊరినుండి ఈద్గాహ్ కు బయలుదేరే ముస్లిం సమూహం [[అల్లాహ్]] స్తోత్రములు "అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహు అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్" (అల్లాహ్ ఘనమైన వాడు, ఒక్కడే దేవుడు, అతడే అల్లాహ్, మేమంతా నీనామమే కీర్తిస్తాము) అని పలుకుతూ బయలుదేరి, ఈద్గాహ్ కు చేరేంతవరకూ పఠిస్తూనే వుంటారు.
== ఈద్ గాహ్ మరియు, ఈద్ సలాహ్ ([[నమాజ్]]) సమస్యలు వాటికి సూచనలు ==
[[File:Idgah Padmani Enclave.JPG|thumb|200px|14వ శతాబ్దానికి చెందిన, [[తుగ్లక్ వంశం]] చే నిర్మింపబడిన ఈద్గాగ్ - ఢిల్లీ. ]]
[[File:New Eidgah, Tumkur, India.jpg|thumb|right|225px|తుంకూర్ లోని కొత్త ఈద్గాహ్.]]
"https://te.wikipedia.org/wiki/ఈద్గాహ్" నుండి వెలికితీశారు