ఎం. ఎం. కీరవాణి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: జూలై 4, 1961 → 1961 జూలై 4, తో → తో , → , , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 10:
| death_place =
| death_cause =
| known = తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు, గాయకుడు
| occupation = సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత
| spouse= శ్రీవల్లి
పంక్తి 18:
| website =
}}
'''కీరవాణి''' గా పేరు గాంచిన '''కోడూరి మరకతమణి కీరవాణి''' ప్రముఖ [[తెలుగు]] చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు, [[గాయకుడు]].<ref name="మా అబ్బాయిల్ని కూలికి పంపా">{{cite web|last1 = మహమ్మద్|first1 = అన్వర్|title=మా అబ్బాయిల్ని కూలికి పంపా|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=19990|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=5 March 2018|archiveurl=https://web.archive.org/web/20180305060847/http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=19990|archivedate=5 March 2018|location=హైదరాబాదు}}</ref> [[తెలుగు]]లో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, [[తమిళం]]లో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/interview_keeravani_2006.php తెలుగుసినిమా.కాం] {{Webarchive|url=https://web.archive.org/web/20120313040556/http://www.telugucinema.com/c/publish/stars/interview_keeravani_2006.php |date=2012-03-13 }} లో కీరవాణి ఇంటర్వ్యూ</ref> తొలినాళ్లలో [[రాజమణి]], [[చక్రవర్తి]] వంటి ప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ [[ఉషా కిరణ్ మూవీస్]] వారు 1989లో నిర్మించిన [[మనసు - మమత]] తెలుగు చిత్రం ద్వారా [[కీరవాణి|ఎం. ఎం. కీరవాణి]] తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి [[తెలుగు]], తమిళ, [[హిందీ]] భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. [[1997]]లో వచ్చిన [[అన్నమయ్య]] చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.
 
కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి [[సీతారామయ్యగారి మనవరాలు]], [[క్షణ క్షణం]], [[అల్లరి మొగుడు]], [[మేజర్ చంద్రకాంత్]], [[అల్లరి ప్రియుడు]], [[అన్నమయ్య]], [[శ్రీరామదాసు]], [[నేనున్నాను]], [[స్టూడెంట్ నంబర్ 1]], [[ఛత్రపతి]], [[సింహాద్రి]], [[అనుకోకుండా ఒక రోజు]], [[ఆపద్బాంధవుడు]], [[శుభ సంకల్పం]], [[పెళ్ళి సందడి (1996 సినిమా)|పెళ్ళి సందడి]] మరియు, [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]].
 
కీరవాణి [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించిన 25 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
కీరవాణి 1961 జూలై 4, 1961 న జన్మించాడు. ఈయన తండ్రి శివశక్తి దత్తా. కీరవాణి భార్య శ్రీవల్లి. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. సినీ దర్శకుడు [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]]కి ఈయన వరసకి అన్న అవుతాడు. రాజమౌళి తండ్రి [[కె. వి. విజయేంద్ర ప్రసాద్|విజయేంద్రప్రసాద్]] కీరవాణి చిన్నాన్న.
 
== సినిమాలు ==
[[File:Anurag Kulkarni receiving 1st Prize from M. M. Keeravani and Padma Shri K. S. Chitra ji.png|thumb|Anurag Kulkarni receiving 1st Prize from ఎం ఎం కీరవాణి and Padma Shri K. S. Chitra ji]]
ఈయన మొదటి సినిమా రామోజీ రావు నిర్మించిన మనసు మమత అనే చిత్రం. తర్వాత అదే సంస్థలో పీపుల్స్ ఎన్ కౌంటర్, అమ్మ, అశ్విని తదిరత చిత్రాలకు పనిచేశాడు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం ఆయనకు మంచి బ్రేక్ నిచ్చింది. తర్వాత కె. రాఘవేంద్రరావు తోరాఘవేంద్రరావుతో 27కి పైగా సినిమాలు చేశాడు. తర్వాత రాజమౌళి దర్శకుడిగా వచ్చిన అన్ని సినిమాలకు ఆయనే సంగీత దర్శకత్వం వహించాడు.
 
== ఇతరములు ==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎం._కీరవాణి" నుండి వెలికితీశారు