ఎం.కరుణానిధి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: జూన్ 3, 1924 → 1924 జూన్ 3 (2), → , , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 47:
| spouse = పద్మావతి అమ్మాళ్ <br/>దయాళు అమ్మాళ్ <br/>రాజతి అమ్మాళ్
| relations =
| children = 6, (ఎం.కె.ముత్తు, ఎం.కె.అళగిరి, ఎం.కె.స్టాలిన్ మరియు, ఎం.కె.కనిమొళి లతో పాటు)
| signature =
}}
 
'''ఎం.కె'''గా మరియు, '''డా.కళైనార్'''గా ప్రసిద్ధి చెందిన '''ముత్తువేల్ కరుణానిధి''' ([[తమిళం]]: மு.கருணாநிதி) '''M.K''' ([[జూన్ 3]], [[1924]] - [[ఆగష్టు 7]], [[2018]]) [[తమిళనాడు]] మాజీ [[ముఖ్యమంత్రి]]. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి నేటి వరకు, తమిళనాడులోని రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు<ref>{{cite web
| url = http://www.dmk.in/bio/beng.htm
| title = Biography in official party website
పంక్తి 58:
| archive-date = 15 అక్టోబర్ 2013
| url-status = dead
}}</ref> మరియు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.<ref>{{Cite web |url=http://www.dmk.in/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-12-26 |archive-url=https://web.archive.org/web/20110721154756/http://www.dmk.in/ |archive-date=2011-07-21 |url-status=dead }}</ref> కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు (1969-71, 1971-74, 1989-91, 1996-2001 మరియు, 2006-2011). 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు.<ref>{{Cite web |url=http://sify.com/news/fullstory.php?id=14202776 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-12-26 |archive-url=https://web.archive.org/web/20090202191331/http://sify.com/news/fullstory.php?id=14202776 |archive-date=2009-02-02 |url-status=dead }}</ref>
2004 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్నీ (40) [[లోక్‌సభ|లోక్ సభ]] స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించాడు. స్వయంప్రకటిత నాస్తికుడైన కరుణానిధి [[ఈ.వి.రామస్వామి నాయకర్]] అనుయాయి.
==బాల్యం==
ఆయన పూర్వనామం దక్షిణా మూర్తి. ముత్తువేలర్, అంజుగం దంపతులకు 1924 జూన్ 3, 1924 న జన్మించాడు. [[తంజావూరు]]<nowiki/>లోని తిరుక్కువలై ఆయన స్వస్థలం ఆయన తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చేందినవారు .
 
== రాజకీయాలు ==
2006 మే 13, 2006 న జరిగిన [[తమిళనాడు]] రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం ఆయన [[చెన్నై]]<nowiki/>లోని చేపాక్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో 13 సార్లు గెలిచి గిన్నీస్ బుక్ రికార్డుకెక్కారు. 1971 సంవత్సరంలో అన్నాదురై యునివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
 
==సాహిత్యం==
పంక్తి 79:
*[http://www.tamilnation.org/hundredtamils/karunanidhi.htm Muthuvel Karunanidhi: One Hundred Tamils of 20th Century]{{dead link|date=July 2014}}
{{Authority control}}
 
[[వర్గం:1924 జననాలు]]
[[వర్గం:ద్రవిడ ఉద్యమం]]
"https://te.wikipedia.org/wiki/ఎం.కరుణానిధి" నుండి వెలికితీశారు