ఖాట్మండు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → ,
పంక్తి 8:
|image_skyline = Kathmandu sites collage.jpg
|imagesize = 250px
|image_caption = పైనుండి సవ్య దిశలో: కాఠ్మండు చుట్టుపక్కల కనిపించే తోరణాలు మరియు, దెగుతలేజు నేపధ్యములో [[కాఠ్మండు దర్బార్ స్క్వేర్]], [[m:en:Boudhanath|బుద్దనాధ స్థూపము]], [[m:en:Bagmati river|బాగ్‌మతి నది]], [[m:en:Budhanilkantha|బుద్దనీల్‌కంఠ]], [[m:en:Singha Durbar|సింఘ దర్బార్]], [[m:en:Swayambhunath|స్వయంభూనాధ్]] ఆలయము రాత్రి వేళ, [[పశుపతినాథ్ దేవాలయం]]
|image_map = NepalKathmanduDistrictmap.png
|mapsize = 300px
పంక్తి 81:
==పేరు వెనుక చరిత్ర==
[[File:Kasthamandap.jpg|thumb|left|కాష్ఠమండపము]]
'''కాఠ్మండు ''' నగరానికి ఆ పేరు '''కాష్ఠమండపము ''' ఆలయం ద్వారా వచ్చింది. సంస్కృతములో '''కాష్ఠ ''' ({{lang-sa2|काष्ठ}}) అనగా '''కొయ్య ''' మరియు, '''మండప్ ''' ({{lang-sa2|/मण्डप}}) అనగా '''కప్పబడిన ప్రదేశము ''' అని అర్థము. స్థానిక భాషలో దీనిని '''మారు సతాల్ ''' అని కూడా పిలుస్తారు. దీనిని 1596వ సంవత్సరంలో రాజు లక్ష్మీ నరసింగ మల్ల నిర్మించాడు. రెండు అంతస్తులుగా నిర్మింపబడిన ఈ ఆలయంలో పూర్తిగా కొయ్య సామాగ్రినే వాడారు. ఇనుప మేకులు గానీ లేదా ఇతర సామాగ్రి కానీ వాడనేలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ దేవాలయానికి కావలసిన చెక్క సామాగ్రి అంతా ఒకే చెట్టు నుండి సేకరించడం జరిగింది<ref name=introd>{{cite web|url=http://www.kathmandu.gov.np/index.php?cid=1&pr_id=1|title=Introduction|accessdate=2009-12-12|publisher= Kathmandu Metropolitan City, Government of Nepal}}</ref>.
==చరిత్ర==
[[File:Medbud BuddhaManjushri.jpg|thumb|right| చంద్రహాస ధారుడైన మంజుశ్రీ అనే బౌద్ధ భక్తుడు. ఇతడే నేపాల్ లోయను సృష్టించినట్లు ఒక నమ్మకము]]
"https://te.wikipedia.org/wiki/ఖాట్మండు" నుండి వెలికితీశారు