కుందేలు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: యూరప్ → ఐరోపా, ె → ే , శాఖాహార → శాకాహార, షుమారు → సుమారు, , → , (7), , → ,
పంక్తి 23:
}}
 
'''కుందేలు''' ([[ఆంగ్లం]]: Rabbit) కుటుంబానికి చెందిన [[క్షీరదాలు]]. జీవశాస్త్రంలో ఇవి [[లాగొమార్ఫా]] వర్గంలో [[లెపోరిడే]] అనే కుటుంబానికి చెందినవిగా వర్గీకరింపబడినాయి. వీటిలో అనేక రకాలున్నాయి.
 
== శరీర నిర్మాణం ==
కుందేళ్ళలో ఆహారం అధికంగా పెద్దప్రేవులలో జీర్ణమౌతుంది. వీటిని ''hindgut digesters'' అంటారు. కనుక వీటి పెద్ద ప్రేవు వీటి కడుపుకంటెకడుపుకంటే షుమారుసుమారు 10 రెట్లు పెద్దగా ఉంటుంది. వీటి గుదద్వారంలోనుండి వచ్చే "Cecotropes" లేదా "night feces" అనే పదార్ధంలో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రొటీనులు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కుందేళ్ళు వీటిని కొంతవరకు తింటాయి. ఇలా కుందేళ్ళు వాటికి అవసరమైన కొన్ని ముఖ్యపోషక పదార్ధాలను అవే స్వయంగా ఉత్పాదన చేసుకొంటాయి.<ref>Dr. Byron de la Navarre's "Care of Rabbits" Susan A. Brown, DVM's "Overview of Common Rabbit Diseases: Diseases Related to Diet"</ref>
 
కుందేళ్ళకు రెండు జతల [[కుంతకాలు]], ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. కనుక వీటిని rodents అని పొరపడుతుంటారు.<ref>{{cite book|last = Brown|first = Louise|title = How to Care for Your Rabbit|publisher = [[Kingdom Books]]|year = 2001|isbn = 9781852791674|page=6}}</ref>
పంక్తి 33:
; కుందేలుకు, చెవుల పిల్లికి తేడాలు.
 
[[చెవుల పిల్లి]]ని ఆంగ్లంలో hare అంటారు. కుందేలు, చెవుల పిల్లి మధ్య చాలా పోలికలున్నాయి. కాని కుందేలుకంటే చెవులపిల్లి సైజు పెద్దగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు చెవులపిల్లి చెవులు బాగా పెద్దవిగా ఉంటాయి. కుందేలు పిల్లలు పుట్టినపుడు వాటికి వెండ్రుకలు ఉండవు మరియు, వాటికి కళ్ళు కనపడవు (altricial). కాని చెవుల పిల్లి పిల్లలు పుట్టినపుడు వాటికి వెండ్రుకలు ఉంటాయి, చూపు ఉంటుంది (precocial). ఎక్కువ జాతులు కుందేళ్ళు (cottontail rabbit మినహాయించి) నేల అడుగున బొరియలలో ఉంటాయి. చెవుల పిల్లులు మాత్రం భూమిమీద గూళ్ళలో ఉంటాయి. చెవులపిల్లి బొచ్చుమీద నల్లని గుర్తులుంటాయి. కుందేళ్ళను పెంపుడు జంతువులుగా వాడుతారు. చెవుల పిల్లలను పెంచరు.
== కుందేళ్ళ జాతులు ==
ఇవి బరువును బట్టి 3 రకాలు. అవి <ref name="ప్రగతిపీడియా జాలగూడు">[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/rabbit-farming ప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
'''ఎక్కువ బరువున్న జాతులు'''<br />
* బరువు 4నుండి 6 కిలోలు
* తెల్ల (వైట్) జైంట్
పంక్తి 58:
* ఆరోగ్యకరమైన మెరిసే బొచ్చు
* చాలా చలాకీగా ఉండడం
* పూర్తిగా మరియు, తొందరగా ఆహారాన్ని తినడం
* కళ్ళు ఎప్పుడూ మెరుస్తూ ఏ విధమైన స్రావాలు లేకుండా ఉండడం
* క్రమేణా బరువు పెరుగుట
 
;అనారోగ్యముగావున్న కుందేళ్ళ లక్షణాలు<ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/rabbit-farming name="ప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}<"/ref>
* నిస్తేజంగా మరియు, నీరసించి ఉండడం
* శారీరక బరువు కోల్పోవడం మరియు, కృశించిపోవడం
* ఎక్కువగా బొచ్చు ఊడిపోవడం
* చలాకీగా లేకపోవడం. కాని మామూలుగా, ఎప్పుడూ బోనులో ఒక నిర్ధష్టప్రదేశంలోనే గడపడం
* నీరు మరియు, శ్లేష్మంలాంటి స్రావాలు కంటి నుండి, ముక్కు నుండి, మలద్వారం మరియు, నోటి నుండి స్రవించట.
* శారీరక ఉష్ణోగ్రతలో మరియు, శ్వాసలో పెరుగుదల
 
== జీవనం, ఆవాసం ==
పంక్తి 74:
 
== ఆహారపు అలవాట్లు ==
కుందేళ్ళు పూర్తిగా శాఖాహారులుశాకాహారులు. ఎక్కువగా గడ్డిని, కాయగింజలనూ ఆహారంగా తీసుకుంటాయి.
== ఆహారంగా, బట్టల్లో ==
యూరప్ఐరోపా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాల్లోని కొన్ని ప్రాంతాలు, చైనా మొదలైన దేశాల్లో కుందేలును [[మాంసాహారం]]గా తింటారు. మాంసం కోసం వేటిని వేటాడుతారు. అడవి కుందేళ్ళను వేటాడటానికి ముఖ్యంగా వేట కుక్కలను, తుపాకీలను వాడతారు. కొన్ని చోట్ల వీటిని [[మాంసం]] కోసమే పెంచుతారు. దీన్ని క్యూని కల్చర్ అంటారు. దీని మాంసంలో మంచి నాణ్యతగల ప్రోటీన్లు లభిస్తాయి. అందుకనే దీని మాంసానికి మార్కెట్లో మంచి డిమాండు ఉంటుంది.
 
== పర్యావరణ సమస్యలు ==
పంక్తి 82:
 
== ఇవి కూడా చూడండి ==
<ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/rabbit-farming name="ప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}<"/ref>
* [[కుందేళ్ళ జాతులు]]
* [[కుందేలు పెంపకం]]
"https://te.wikipedia.org/wiki/కుందేలు" నుండి వెలికితీశారు