కేర్ ఆసుపత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (6)
పంక్తి 1:
'''కేర్ ఆసుపత్రి''' (Care Hospital) [[హైదరాబాదు]] లోని ప్రసిద్ధిచెందిన వైద్యశాల. దీనిని [[1997]] సంవత్సరంలో డా.[[బి.సోమరాజు]] మరికొంతమంది ప్రముఖ వైద్యులతో [[నాంపల్లి]]లో ప్రారంభించారు.
 
ప్రస్తుతం దీని శాఖలు [[హైదరాబాదు]] ([[నాంపల్లి]], [[బంజారా హిల్స్]], [[సికింద్రాబాదు]], [[ముషీరాబాద్]]) , [[విశాఖపట్నం]], [[విజయవాడ]] పట్టణాలలోనే కాక [[రాయపూర్]], [[నాగపూర్]] మరియు, [[పూణే]] లలో స్థాపించబడ్డాయి.
 
==లక్ష్యం==
పంక్తి 11:
 
==వైద్య శాఖలు మరియు, సిబ్బంది==
కేర్ ఆసుపత్రి అన్ని వైద్య శాఖలలోను మొత్తం ఇంచుమించు 200 మంది వైద్య మరియు, ఇతర సిబ్బంది 24 గంటలు ప్రజలకు సేవలందిస్తున్నారు.
 
 
కేర్ ఆసుపత్రిలో [[శస్త్రచికిత్స]] విభాగంలో గుండె, మెదడు, మూత్రపిండాలు, జీర్ణకోశ, ఎముకలు, కన్ను, చెవి, ముక్కు, గొంతు, కాన్సర్, రక్తనాళాల, దంత, స్త్రీల వ్యాధులకు చెందిన సేవలందిస్తున్నారు. [[వైద్యచికిత్స]] విభాగంలో గుండె, మెదడు మరియు, నరాలు, ఛాతీ, వినాళగ్రంధులు, చర్మ, జీర్ణకోశ, మూత్రపిండాలు, కాన్సర్, మానసిక వ్యాధులకు సేవలందిస్తున్నారు.
దీనిలో రక్తనిధి, మత్తు విభాగం, నొప్పి, అత్యవసర విభాగాలు మరియు, రకరకాల ప్రయోగశాలలు కూడా ఉన్నాయి.
 
==డైరెక్టర్ మరియు, మెడికల్ డైరెక్టర్లు==
*[[డా.బి.సోమరాజు]] - [[పద్మశ్రీ]] పురస్కార గ్రహీత.
 
పంక్తి 24:
*[[డా.ఎ.రాజగోపాలరాజు]] - బంజారా హిల్స్
*[[డా.డి.ఎన్.కుమార్]] - నాంపల్లి
*[[డా.జి.సూర్యప్రకాశ్]] - సికింద్రాబాదు మరియు, ముషీరాబాదు
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కేర్_ఆసుపత్రి" నుండి వెలికితీశారు