కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , రద → రథ, → (2), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు]]''' గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, అవధాని, బహుభాషా కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు, బహు గ్రంథ రచయిత.
==జీవిత విశేషాలు==
ఈయన [[1937]], [[నవంబరు 7]]న [[కృష్ణాజిల్లా]] [[కైకలూరు]] గ్రామంలో అన్నపూర్ణ, వెంకట అప్పారావు దంపతులకు జన్మించారు. ఈయన [[మచిలీపట్నం]] హైందవోన్నత పాఠశాల, హిందూ కళాశాలలో [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]], [[మాధ్యమిక విద్య|మాధ్యమిక]] విద్యలను చదివారు. [[గుడివాడ]] ఎ.ఎన్.ఆర్. కళాశాలలో ఆంగ్ల సాహిత్యం అభిమాన విషయంగా బి.ఎ. చదివారు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి 1962లో [[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో ఎం.ఎ., అగస్త్య పండితుని [[బాలభారతము]] అనే విషయంపై పోచంపల్లి శ్రీరామమూర్తి పర్యవేక్షణలో పరిశోధన గావించి 1984లో పి.హెచ్.డి చేశారు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[అమలాపురం]]లోని ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా 1965లో చేరి, ప్రాచ్యభాషా విభాగానికి అధిపతిగా ఎదిగారు. ఈయన సంస్కృత, [[తెలుగు]], ఆంగ్ల భాషలలో రచనలు చేశారు. [[హిందీ]], [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] భాషలనుండి పలు గ్రంథాలను [[తెలుగు]]<nowiki/>లోనికి [[తర్జుమా]] చేశారు. ఈయన [[అష్టావధానం]], నేత్రావధానం మొదలైన సాహిత్య ప్రక్రియలలో కృషిచేశారు. ఈయన మంచి [[చిత్రకారుడు|చిత్రకారులు]] కూడా. ఎన్నో తైలవర్ణచిత్రాలు ఈయనకి పేరును తెచ్చిపెట్టాయి. ఈయన అనేక సెమినార్లలో [[తెలుగు]], సంస్కృతాలలో పత్రసమర్పణ చేశారు. [[ఆకాశవాణి]]లో సంస్కృతాంధ్రభాషలలో [[కవిత్వం]], [[దేశభక్తి గేయాలు]], నాటికలు ప్రసారం చేశారు. ఈయన పలు స్టేజి, [[రేడియో]] నాటకాలలో నటించారు. సంస్కారభారతి సంస్థకు అఖిలభారత కార్యదర్శిగా పనిచేశారు<ref>{{cite news|last1=హెబ్బార్|first1=నాగేశ్వరరావు|title=ఆర్ష విజ్ఞాన విశారదుడు ‘ఘనశ్యామల’|url=http://www.andhrabhoomi.net/content/sub-feature-384|accessdate=3 February 2017|work=ఆంధ్రభూమి దినపత్రిక|date=31 December 2016}}{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==అవధానాలు==
పంక్తి 21:
బాలను విడి, అతడు క్షీరపానము చేసెన్
</poem>
* దత్తపది: మదనము - వదనము - రదనమురథనము - సదనము అనే పదాలతో సీతాకళ్యాణము
పూరణ:<poem>
మదన మనోజ్ఞుని రాముని
పంక్తి 85:
* అవధానకళానిధి
==మరణం==
ఈయన తన 79వ యేట [[2016]], [[డిసెంబరు 29]]వ తేదీన విశాఖపట్నం లో విశాఖపట్నంలో మరణించారు<ref>{{cite journal|first1=సంపాదకుడు|last1=ప్రధాన|title=సంస్కార భారతి పూర్వ అఖిల భారత ఉపాధ్యక్షులు ఘనశ్యామల ప్రసాద్‌ అస్తమయం|journal=జాగృతి వార పత్రిక|date=9 January 2017|url=http://www.jagritiweekly.com/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%87%E0%B0%B7%E0%B0%A3/ganashyamala-prasad/|accessdate=3 February 2017}}{{Dead link|date=ఫిబ్రవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. ఈయనకి ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారు.
 
==మూలాలు==