తలంబ్రాలు చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 18:
 
[[బొమ్మ:తలంబ్రాలు చెట్టు.jpg|thumb|తలంబ్రాలు చెట్టు పొద]]
'''తలంబ్రాలు చెట్టు''' పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక [[పొద]]. ఈ మొక్క [[లాంటానా]] ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి. తలంబ్రాలు చెట్టు స్వస్థలము [[ఆఫ్రికా]] మరియు, [[అమెరికా]] ఖండాలు.
 
[[హిమాచల్ ప్రదేశ్]] లో లాంటానా పొదలను ఫర్నీచరు మరియు, కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు]] జిల్లాలో మరియు, [[తమిళనాడు]] లోని [[నతము]] వద్ద లాంటానా పొదలను మరియు, స్థానికంగా దొరికే కలుపు పొదలను కొన్ని సముదాయాలు బుట్టలు అళ్లడానికి ఉపయోగిస్తున్నారు.
 
కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టు ని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు.
"https://te.wikipedia.org/wiki/తలంబ్రాలు_చెట్టు" నుండి వెలికితీశారు