తలంబ్రాలు చెట్టు
తలంబ్రాలు చెట్టు పేరుకే చెట్టు కానీ నిజానికి ఒక పొద. ఈ మొక్క లాంటానా ప్రజాతికి చెందినది. దీనిలో 150కి పైగా జాతులు ఉన్నాయి. తలంబ్రాలు చెట్టు స్వస్థలము ఆఫ్రికా, అమెరికా ఖండాలు.
తలంబ్రాలు చెట్టు | |
---|---|
Flowers and leaves | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | L. camara
|
Binomial name | |
Lantana camara | |
Synonyms | |
Lantana aculeata L.[1] |
హిమాచల్ ప్రదేశ్లో లాంటానా పొదలను ఫర్నీచరు, కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిచిత్తూరు జిల్లాలో, తమిళనాడు లోని నతము వద్ద లాంటానా పొదలను, స్థానికంగా దొరికే కలుపు పొదలను కొన్ని సముదాయాలు బుట్టలు అళ్లడానికి ఉపయోగిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో, ఈ చెట్టుని లంబాడీ చెట్టు, గాజుకంప అని కూడా అంటారు.
చిత్రమాలిక
మార్చుమూలాలు
మార్చుLook up తలంబ్రాలు చెట్టు in Wiktionary, the free dictionary.
- ↑ "Lantana camara L." Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-05-29. Archived from the original on 2011-06-06. Retrieved 2010-08-28.