నమిత: కూర్పుల మధ్య తేడాలు

Luckyulinga (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2360204 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 20:
'''నమిత'''గా [[తెలుగు సినిమా]] ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు '''నమిత వాంక్వాలా'''. ఈమె [[మే 10]], [[1980]]లో [[గుజరాత్]] రాష్ట్రం [[సూరత్]]లో జన్మించింది.
 
1998లో మిస్ సూరత్ గా మరియు, 2001లో [[మిస్ ఇండియా]] పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది.
 
[[జెమిని]] చిత్రంతో [[తెలుగు]] సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత [[తమిళ]], [[కన్నడ]],[[హిందీ]] సినీరంగంలోకి ప్రవేశించింది.
"https://te.wikipedia.org/wiki/నమిత" నుండి వెలికితీశారు