మైఖేలాంజెలో: కూర్పుల మధ్య తేడాలు

46 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
(3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
}}
 
'''మైఖేలాంజెలో''' ([[మార్చి 6]], [[1475]] – [[ఫిబ్రవరి 18]], [[1564]]) [[ఇటలీ]]కి చెందిన ప్రఖ్యాత [[చిత్రకారుడు]], [[శిల్పం|శిల్పి]], [[కవి]], మరియు [[ఇంజనీరు]]. ఇతను చేపట్టిన అన్ని రంగాలలోను అద్భుతమైన ప్రతిభ కనపరచాడు. 16వ శతాబ్దంలో ఇతనికి లభించిన ప్రాచుర్యం మరే కళాకారునికి లభించలేదు. ఇతని కృతులలో సుప్రసిద్ధమైనవి రెండింటిని - ''[[:en:Pietà (Michelangelo)|పేటా]]'' మరియు, ''[[:en:David (Michelangelo)|డేవిడ్]]'' అనే శిల్పాలను - తన 30యేళ్ళ వయసులోపే సృజించాడు. పశ్చిమ దేశాలలో అత్యంత ప్రసిద్ధమైన రెండు [[:en:fresco|ఫ్రెస్కో]] చిత్రాలు - [[రోమ్]] నగరంలో [[:en:Sistine Chapel ceiling|సిస్టేన్ చాపెల్ పైకప్పుపై సృష్టి చిత్రాలు]] మరియు, ''[[:en:The Last Judgment (Michelangelo)|తుది తీర్పు]]'' . తరువాత అదే నగరంలో [[:en:St Peter's Basilica|సెయింట్ పీటర్స్ బసిలికా]]కు రూప కల్పన చేసి భవన నిర్మాణ విధానంలో క్రొత్త మార్గాలకు ఆద్యుడయ్యాడు.
 
== కొన్ని ప్రసిద్ధ కళాఖండాలు ==
1,82,227

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2883364" నుండి వెలికితీశారు