మైఖేలాంజెలో
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మైఖేలాంజెలో (మార్చి 6, 1475 – ఫిబ్రవరి 18, 1564) ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. ఇతను చేపట్టిన అన్ని రంగాలలోను అద్భుతమైన ప్రతిభ కనపరచాడు. 16వ శతాబ్దంలో ఇతనికి లభించిన ప్రాచుర్యం మరే కళాకారునికి లభించలేదు. ఇతని కృతులలో సుప్రసిద్ధమైనవి రెండింటిని - పేటా, డేవిడ్ అనే శిల్పాలను - తన 30యేళ్ళ వయసులోపే సృజించాడు. పశ్చిమ దేశాలలో అత్యంత ప్రసిద్ధమైన రెండు ఫ్రెస్కో చిత్రాలు - రోమ్ నగరంలో సిస్టేన్ చాపెల్ పైకప్పుపై సృష్టి చిత్రాలు, తుది తీర్పు . తరువాత అదే నగరంలో సెయింట్ పీటర్స్ బసిలికాకు రూప కల్పన చేసి భవన నిర్మాణ విధానంలో క్రొత్త మార్గాలకు ఆద్యుడయ్యాడు.
మైఖేలాంజిలో డి లొడోవికో బునరోటి సిమోని (Michelangelo di Lodovico Buonarroti Simoni) | |
![]() డానియెల్ డ వోల్టెరా గీసిన మైఖేలాంజిలో Chalk portrait | |
జన్మ నామం | Michelangelo di Lodovico Buonarroti Simoni |
జననం | అరెజ్జో, కాప్రెసి, టుస్కాని | 1475 మార్చి 6
మరణం | 1564 ఫిబ్రవరి 18 రోమ్ | (వయస్సు 88)
జాతీయత | ఇటాలియన్ |
రంగం | శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణం, కవిత్వం |
శిక్షణ | డొమెనికో ఘిరాల్డియో వద్ద అనుచరునిగా[1] |
ఉద్యమం | ఉన్నత పునరుజ్జీవనం |
కొన్ని ప్రసిద్ధ కళాఖండాలుసవరించు
పీటా, క్రూసిఫిక్షన్ జరిగిన తరువాత, యేసుశరీరం తన తల్లి మేరీ ఒడిలో. ఈ కళాఖండం 1499లో మైకెలాంజిలో 24వ యేట సృజించాడు.
డేవిడ్ శిల్పం, 1504 లో పూర్తిచేశాడు.
సిస్టైన్ చాపెల్ పైకప్పు (1508–1512) నాలుగేండ్ల కాలంలో పూర్తిచేశాడు.
సెయింట్ పీటర్స్ బాసీలికా గుమ్మటం డిజైన్ చేశాడు. తన జీవించియున్న కాలంలో ఇది పూర్తి కాలేక పోయింది.
మూలాలుసవరించు
- ↑ "Web Gallery of Art, image collection, virtual museum, searchable database of European fine arts (1100–1850)". www.wga.hu. Retrieved 2008-06-13.
బయటి లింకులుసవరించు
- Michelangelo in the "A World History of Art"
- Michelangelo in the "Vatican Secret Archives"[permanent dead link]
- Photographs of details at the Campidoglio
- "The Michelangelo Code" Archived 2009-06-29 at the Wayback Machine, suggesting Michelangelo's coded use of his knowledge of anatomy.
- The Digital Michelangelo Project
- The BP Special Exhibition Michelangelo Drawings - closer to the master Archived 2015-10-11 at the Wayback Machine
- Michelangelo's Drawings: Real or Fake? How to decide if a drawing is by Michelangelo.
- Michelangelo's Florence
- Models Michelangelo used to make his sculptures and paintings