ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 86:
* జూలై 3 - ఇచ్ఛాపురం, గంజాం జిల్లాలోని రేవులు, కంచర్ల, పలాస, రఘునాధపురం, హరిశ్చంద్రపురం, నరసన్నపేట, రావులవలస
* జూలై 7 - శ్రీకాకుళం, శ్రీకూర్మము
* జూలై 9 - వెజ్జపురం, గిరివాడిపాళెం, గంజాం మరియు, [[విజయనగరం]] తాలూకాలలోని అగ్రహారాలు, మహాస్థలాలు
* జూలై 10 - విజయనగరం, ఆలమంద, సబ్బవరం, సింహ్వాచలము, కసంకోట, [[అనకాపల్లి]], [[యలమంచిలి]], దివ్యల, [[నక్కపల్లి]], వుపమాకా, తుని, నాగలాపల్లి, యానాం, నీలపల్లి, యింజరము, మాదయ పాళెము, వుప్పాడా
* జూలై 20 - పిఠాపురము, [[పెద్దాపురము]]
పంక్తి 116:
==మూలాలు, వనరులు==
 
'''[[కాశీయాత్ర చరిత్ర]]''' మొదటిసారి ముద్రింపబడినపుడు దానికి కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన పీఠిక వీరాస్వామయ్య గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం. మరియు, గ్రంథంలో వీరాస్వామయ్య సమయోచితంగా చెప్పిన కొద్దిపాటి స్వవిషయాలు గమనించవచ్చును. ఇప్పుడు ఆ పుస్తకం రెండు ముద్రణలలో లభ్యమవుతున్నది.
 
* '''ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర''' -మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869 లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది [[దిగవల్లి వేంకటశివరావు]] సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ మరియు, మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగవల్లి వేంకటశివరావు గ్రంథకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకం నుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.
* '''కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య''' - ఇది 1992లో [[ముక్తేవి లక్ష్మణరావు]] చే సంక్షిప్తీకరింపబడిన ముద్రణ. 1992లో [[తెలుగు విశ్వవిద్యాలయం]], హైదరాబాదు వారిచే ప్రచురింపబడింది. ఇందులో పాత పుస్తకంలో ఉన్న విషయాలు ఆధారంగా [[సంపాదకుడు]] ముక్తేవి లక్ష్మణరావు వీరాస్వామయ్య జీవితం, కాలం గురించి సుదీర్ఘమైన వ్యాసం [[సంపాదకీయం]] వ్రాశాడు. మూల ప్రతిలో కొంత భాగాన్ని (ముఖ్యంగా ఉత్తరాది ప్రయాణంలో భాగాన్ని) వదలివేసి, తక్కిన భాగాన్ని మాత్రం ప్రచురించాడు. మూల ప్రతిలో ఉన్న [[తెలుగు అంకెలు]] స్థానే ప్రస్తుతం అధికంగా వినియోగంలో ఉన్న [[ఇండో-అరబిక్ అంకెలు|ఇంగ్లీషు అంకెలు]] వాడాడు.