కన్ను: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో (2), కి → కి , సహయ → సహాయ, → , , → , (2), ( → ( (6)
పంక్తి 11:
| volume = 15
| pages = 1–29
}}</ref> ప్రతిబింబాన్ని స్పస్టంగా చూపించే కళ్ళు [[నిడేరియా]], [[మొలస్కా]], [[కార్డేటా]], [[అనెలిడా]] మరియు, [[ఆర్థ్రోపోడా]] జీవులలో కనిపిస్తాయి.<ref name=Frentiu2008>{{citation
| doi = 10.1002/bies.20828
| title = A butterfly eye's view of birds
పంక్తి 21:
| pages = 1151}}</ref>
 
జీవులన్నింటిలోకెల్లా సరళమైన కళ్ళు సూక్ష్మజీవులలో ఉంటాయి. ఇవి పరిసరాలలో కాంతి ఉనికి గుర్తించి [[వెలుగు]] [[చీకటి]] ల మధ్య భేదాన్ని మాత్రమే తెలియజేస్తాయి. వీటి ఆధారంగా జీవ వలయాలు (Circadian rhythm) నిర్దేశించబడతాయి. క్లిష్టమైన జీవులలోని కళ్ళు రెటినాలోని కణాల ద్వారా సమాచారం మెదడుకు చేరుతుంది.
 
== మానవుని కన్ను నిర్మాణo==
కన్ను నిర్మాణం లోనిర్మాణంలో 3 పొరలు ఉంటాయి అవి
1.బయటి పొర (ధృడస్తరం) ఇది మొదటి పొర.
2.మధ్య పొర (రక్త పటలం) దీనిలో అనేక రక్త నాళాలుంటాయి.
3.లోపలి పొర (నేత్ర పటలం)దీనినే రెటీనా అంటారు. దీనినే కంటిలో జ్ఞానభాగం అంటారు.
 
==కళ్ళు మెదడుకు కిటికీలు==
పంక్తి 33:
 
== బయోనిక్ కన్ను ==
'ఆర్గస్ 2' గా పిలిచే బయోనిక్ కన్ను (Bionic eye) ని [[అమెరికా]]లోని 'సెకండ్ సైట్' రూపొందించింది. ఇది కళ్లద్దాలపై అమర్చిన [[కెమెరా]], వీడియో ప్రాసెసర్ల సాయంతో పనిచేస్తుంది. వీటి నుంచి అందిన దృశ్యాలను కంటి బయట ఓ సూక్ష్మమైన రిసీవర్ గ్రహించి సన్నని తీగ ద్వారా [[రెటీనా]] మీది ఎలక్ట్రోడ్ల సముదాయానికి పంపుతుంది. అప్పుడు ఎలక్ట్రోడ్లు ప్రేరేపణ పొంది [[దృశ్యనాడి]] ద్వారా ఆ సమాచారాన్ని [[మెదడు]]కు అందిస్తాయి. దాంతో దృశ్యాలు కనబడతాయి.
{{Infobox Anatomy |
Name = Eye|
పంక్తి 51:
 
'''చదివేటపుడు'''
*పుస్తకము 30 సెం.మీ. దూరము లోదూరములో ఉంచుకోవాలి. నిటారుగా కూర్చొని చదవాలి. పడుకొని చదవకూడదు. సరిపడా వెలుతురు ఉండాలి . కదులుతున్న కుర్చీలో కూర్చొని చదివితే కళ్ళకు శ్రమ కలుగుతుంది.
'''టెలివిజన్ చూస్తున్నప్పుడు'''
*ఒక గంటకు మించి విడవకుండా టివి చూడడము మంచిదికాదు.
*టీ.వీ. చూస్తున్నపుడు శరీరాన్ని పలురకాల భంగిమల్లో ఉంచడం చాలామందికి అలవాటు, అయితే వెన్నెముకకి ఊతమిచ్చే కుర్చీలో కూర్చొని టీ.వీ. చూడడము కంటికి మేలుచేస్తుంది.
*చూసేటపుడు మనకు టీ.వీ. కి కనీసము 3 మీటర్లు దూరము ఉండాలి.
*చీకటిగా ఉన్న గదిలో కూర్చోని టీ.వీ. చూడడం కంటికి శ్రేయస్కరము కాదు. టివి చూస్తున్నపుడు వెలుతురు సరిపడా ఉండాలి. ఆ లైటు కూడా టివి వెనకవైపు ఎత్తులో ఉంటే మంచిది.
'''కంప్యూటర్ తో పనిచేస్తున్నపుడు'''
పంక్తి 65:
'''బండి నడిపేటప్పుడు'''
* బండి నడిపేటప్పుడు సన్ గ్లాసెస్ ని వాడాలి.సూర్యుని నుంచి వచ్చే అతి నీలిలోహిత కిరణాలు యు.వి. (ultra violet rays) కిరణాలు తాకిడికి కళ్ళకు హానికలగకుండా, దుమ్మి, ధూళి పడకుండా కళ్ళకు రక్షణగా ఉంటాయి.
*రాత్రులు బండి నడిపేటప్పుడు యాంటి గ్లేర్ గ్లాస్లు వాడాలి ,ఎదురుగా వచ్చే వాహనాల హెడ్ లైట్ల కాంతిని తగ్గించి కళ్ళకు రక్షణ కల్పిస్తాయి.
'''కొన్ని కంటి వ్యాయామాలు'''
*తలను బాగా విశ్రాంతిగా ఉంచి చూపును కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పూర్తిగా చివర్లకు తిప్పాలి. కనుగుడ్లు ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్కకు ; ఆ ప్రక్కనుంచి ఈ ప్రక్కకు తిప్పాలి.
పంక్తి 71:
*తలను ఏమాత్రము కదల్చకుండానే వీలైన పైకి, మళ్ళీ వీలైనంత క్రిందకూ చూడాలి
*తలను నిటారుగా వుంచిచూపును పైకి తిప్పుతూ పూర్తి కుడివైపు నుండి చూడండి, అలాగే చూపును క్రిందకి దించి పూర్తిగా ఎడమవైపు నుంచి చూడండి.
*మన కంటిలో 6 కండరాలు ఉంటాయి. ఇవి కన్నుగ్రుడును కదల్చడానికి సహయపడతాయిసహాయపడతాయి. కన్నుగ్రుడు కదలడానికి కంటిలోని 6 కండరాలు సహకరించాలంటే ఈ '''వ్యాయామాలు చేయాలి.'''
 
== [[నేత్రదానం]] ==
ప్రస్తుతం మనదేశంలో 12 లక్షల మందికి [[కార్నియా]]లు (నల్లగుడ్డ) అవసరం. వీరితోపాటు ప్రతి సంవత్సరం మరో 40 నుంచి 50 వేల మందికి అదనంగా అవసరం వస్తోంది. కంటిలో అన్ని భాగాలు బాగా ఉండి కేవలం నల్లగుడ్డు దెబ్బతిని అంధత్వం వచ్చిన వారికి నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాలు అమర్చుతారు. తర్వాత వారు అందరిలా చూడగలుగుతారు. నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు ఫోన్‌ చేస్తే వారే అక్కడకు వచ్చి నేత్రాలను సేకరిస్తారు. వాటిని అవసరమైన వారికి శస్త్రచికిత్స ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ విధానం అంతా పైసా ఖర్చులేకుండా ఉచితంగా చేస్తారు. సేకరించిన నేత్రాలు తమ దగ్గర ఉన్న జాబితాలోని వ్యక్తులకు సరిపడకపోతే ఇతర ఐ బ్యాంకులకు పంపిస్తారు. కార్నియా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు. కంటి శుక్లాల ఆపరేషన్‌ చేయించుకొన్నవారు, రక్తపోటు ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, కళ్ళజోడు పెట్టుకొనేవారు, ఉబ్బసం వ్యాధి ఉన్నవారు కూడా చేయవచ్చు. హెచ్‌.ఐ.వి., ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారు, పచ్చకామెర్లుకు గురైన వారు, రేబీస్‌ (కుక్కకాటు వలన) వ్యాధిగ్రస్తులు, బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నవారు, మెదడువాపు జబ్బు ఉన్న వారు, కార్నియల్‌ మచ్చలు, రెటినోబ్లాస్టోమా ఉన్నవారు నేత్రదానం చేయకూడదు.
* నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు నిర్ణీత దరఖాస్తులో ప్రమాణ పత్రాన్ని పూర్తిచేసి ఇవ్వాలి. దానిమీద నేత్రదానం చేసే వ్యక్తికి చెందిన ఇద్దరు కుటుంబసభ్యులు సాక్షి సంతకం పెట్టాల్సి ఉంటుంది. వారికి గుర్తింపు కార్డులు అందజేస్తారు.
* వ్యక్తి మృతిచెందిన వెంటనే నేత్రదానం చేస్తామని ఆ కుటుంబ సభ్యులు సంబంధిత ఆసుపత్రులకు తెలియజేయాలి.
పంక్తి 84:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
*A guide to text book of Ohthalmology by Dr.ReddiNaidu. MS (Ophth), Prof & Head of Dept.Ophthalmology AMC Visakhapatnam
*Dr.Seshagirirao Exprience & Knowledge
* https://telugubadi.in/how-improve-eye-sight-naturally-telugu/
పంక్తి 104:
*[https://web.archive.org/web/20070622162324/http://www.optometry.com/eyecare.html Summary of eye diseases and disorders]
*[http://www.uic.edu/com/eye/LearningAboutVision/EyeFacts/BabyEyes.shtml Your Baby's Eyes].
 
 
 
{{మానవశరీరభాగాలు}}
"https://te.wikipedia.org/wiki/కన్ను" నుండి వెలికితీశారు