గై డి మొపాసా: కూర్పుల మధ్య తేడాలు

Infobox translated
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ఆగస్టు 5, 1850 → 1850 ఆగస్టు 5 (2), 6 జూలై 1893 → 1893 జూలై 6, → , , → , (2)
పంక్తి 17:
}}
 
'''[[గై డి మొపాసా]]''' (5 ఆగస్టు 1850 – 61893 జూలై 18936) ప్రసిధ్ధ [[ఫ్రెంచి]] రచయిత మరియు, ఆధునిక చిన్న కథల సాహిత్యానికి ఆద్యుడు. ప్రపంచ సాహిత్యంలో కథా రచన అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మొపాసా ఒకటి. వస్తువు, [[శిల్పము]], విషయంలో సోమర్ సెట్ మాం కీ, ఓ హెన్రీకి కూడా మార్గదర్శకుడిగా కీర్తి సంపాదించేడు. అసామాన్యమైన సునిశితదృష్టి కనబరుస్తూ, మానవనైజం లోని అన్ని పార్స్వాలూ స్పృశిస్తూ అద్భుతమైన సాహిత్య సృష్టి చేశాడు. అందులో Naturalism and Fantastic రెండూ ఉన్నాయి. అతని కథలని చిన్నచిన్నమార్పులతో చాలామంది అనుకరించేరుకూడా. మనోవిశ్లేషణాత్మక రచన అతని [[ముద్ర]]. లియో టాల్ స్టాయ్ [[కళ]] గురించి వ్రాసిన వ్యాసాలలో మొపాసా సాహిత్యం లోని కళాత్మకత ఆవిష్కరించేడు. అతని వచన రచన కొన్ని సందర్భాలలో పద్యరచనని మించిన కల్పనాశక్తితో, సందర్భానికి తగ్గట్టుగా ఉంటూ, దానికి విలువని జోడిస్తుంది. అతను Joseph Prunier, Guy de Valmont, and Maufrigneuse అన్న మారు పేర్లతో రచనలు చేశాడు. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు.
 
=='''బాల్యం'''==
 
మొపాసా, లారే లి పొఇట్టెవిన్ మరియు, గుస్తావ్ డి మొపాసా ల మొదటి సంతానంగా 1850 ఆగస్టు 5, 1850 లో ఫ్రాన్స్ లో జన్మించాడు. మొపాసాకి పదకొండేళ్ళు, అతని తమ్ముడికి అయిదేళ్ళ వయసు ఉన్నప్పుడు స్వతంత్ర భావాలు గల అతని తల్లి భర్త నుండి విడి పోయింది. బాల్యంలో మొపాస పై [[అమ్మ|తల్లి]] ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆమె సాహిత్యాన్ని, ముఖ్యంగా [[విలియం షేక్‌స్పియర్|షేక్స్పియర్]] సాహిత్యాన్ని బాగా ఇష్టపడేది.
 
=='''చదువు'''==
పంక్తి 39:
=='''మరణం'''==
 
1893 జూలై 6, 1893 లో పారిస్ లో మరణించిన మొపాసా అంతకు ముందు 1892, జనవరి 2 ఆత్మహత్య చేసుకోవటానికి విఫల ప్రయత్నం చేశాడు. ‘నేను ప్రతిదాన్నీ కాంక్షించాను, ఎందులోనూ ఆనందం పొందలేకపోయాను,’ అని తన సమాధిఫలకాన్ని లిఖించుకున్నాడు మొపాసా. ఆయనే చెప్పుకున్నట్టుగా, ఉల్కలాగా సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించాడు; పిడుగులాగా వెళ్లిపోయాడు. ‘అత్యంత సంతోషంగానూ, భయానక దుఃఖంలోనూ’ గడిపివెళ్లిపోయాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గై_డి_మొపాసా" నుండి వెలికితీశారు