చోళ సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: మను గురించి → మ గురించి , ఖచ్చితమై → కచ్చితమై, కనిష్ట → కనిష్ఠ, ప్రత్యర్
పంక్తి 42:
 
'''చోళ సామ్రాజ్యం''' ([[తమిళం|తమిళ భాష]]:சோழர் குலம்), 13 వ శతాబ్దం వరకు ప్రధానంగా [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారత దేశాన్ని]] పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం [[కావేరి]] నది పరీవాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. [[కరికాళ చోళుడు]], [[రాజరాజ చోళుడు]], [[రాజేంద్ర చోళుడు]], [[కుత్తోంగ చోళుడు]] చోళ రాజులలో ప్రముఖులు.
చోళ సామ్రాజ్యం 10,11,12 శతాబ్దంలో చాలా ఉచ్ఛస్థితిని పొందింది. [[మొదటి రాజరాజ చోళుడు]] మరియు, అతని కుమారుడు [[రాజేంద్ర చోళుడు]] కాలంలో చోళ సామ్రాజ్యం [[ఆసియా ఖండం]]లోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది. చోళ సామ్రాజ్యం దక్షిణాన [[మాల్దీవులు]] నుండి ఉత్తరాన ఇప్పటి [[ఆంధ్ర ప్రదేశ్]]|లోని [[గోదావరి]] పరీవాహక ప్రాంతం వరకు విస్తరించింది. [[రాజరాజ చోళ]] భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని, [[శ్రీలంక]]లోని కొన్ని భాగాలు, [[మాల్దీవులు]]కి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. [[రాజేంద్ర చోళ]] ఉత్తర భారతదేశం మీద విజయ యాత్ర చేసి [[పాటలీపుత్రం]]ని పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీపసమూహం" (''మలయ్ ఆర్కిపెలగో'') వరకు కూడా చోళ రాజులు జైత్ర యాత్రలు జరిపారు. 12 వ శతాబ్దంకి [[పాండ్య రాజులు]], 13వ శతాబ్ధానికి [[హోయసల సామ్రాజ్యం|హోయసల రాజులు]] వారి వారి సామ్రాజ్యాలు స్థాపించడంతో చోళుల ఆధిపత్యం క్షీణించింది.
==ప్రారంభం==
చోళులను చోడా అని కూడా పిలుస్తారు.{{sfnp|Prasad|1988|p=120|ps=}} వారి మూలానికి సంబంధించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. పురాతన తమిళ సాహిత్యంలో, శాసనాలలో పేర్కొన్నట్లు దాని ప్రాచీనత స్పష్టంగా తెలుస్తుంది. తరువాత మధ్యయుగ చోళులు కూడా సుదీర్ఘమైన, పురాతన వంశానికి చెందినవారుగా పేర్కొనబడ్డారు. ప్రారంభ సంగం సాహిత్యంలోని ప్రస్తావనలు (క్రీ.శ. 150 CE)చోళుల గురించి ప్రస్తావించబడింది.{{efn|The age of Sangam is established through the correlation between the evidence on foreign trade found in the poems and the writings by ancient Greek and Romans such as ''Periplus''. [[K.A. Nilakanta Sastri]], ''A History of Cyril and Lulu Charles'', p 106}} రాజవంశం తొలి రాజులు క్రీ.శ. 100 కంటే పూర్వం ఉన్నట్లు సూచిస్తున్నాయి. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దానికి చెందిన అశోకుడి శాసనాలు చోళలను దక్షిణాదిలో ఉన్న పొరుగు దేశాలలో ఒకటిగా పేర్కొన్నారు.<ref>{{Cite web|url=http://www.cs.colostate.edu/~malaiya/ashoka.html|title=KING ASHOKA: His Edicts and His Times|website=www.cs.colostate.edu|access-date=2018-10-07}}</ref>
పంక్తి 49:
A. L. Frothingham, Jr. ''The American Journal of Archaeology and of the History of the Fine Arts'', Vol. 4, No. 1 (Mar., 1998), pp. 69–125</ref> తమిళంలో సెన్నీ అంటే తల.
 
7 వ శతాబ్దానికి ముందు చోళుల వ్రాతపూర్వక ఆధారాలు చాలా తక్కువ. దేవాలయాల మీద శాసనాలు సహా చారిత్రక రికార్డులు ఉన్నాయి. గత 150 సంవత్సరాలలో చరిత్రకారులు పురాతన తమిళ సంగం సాహిత్యం, మౌఖిక సంప్రదాయాలు, మత గ్రంథాలు, ఆలయాలు, రాగి పలక శాసనాలు వంటి వివిధ వనరుల నుండి ఈ విషయం గురించి గణనీయమైన జ్ఞానాన్ని పొందారు. ప్రారంభ చోళుల అందుబాటులో ఉన్న సమాచారానికి సంగం కాలం ప్రారంభ తమిళ సాహిత్యం ప్రధాన మూలం.{{efn|The period covered by the Sangam poetry is likely to extend not longer than five or six generations.{{sfnp|Sastri|1984|p=3|ps=}}}} " పెరిప్లసు ఆఫ్ ది ఎరిత్రోయిను సీ ", స్వల్పకాలం తరువాత టోలెమీ రచనలో చోళ దేశం, దాని పట్టణాలు, ఓడరేవులు, వాణిజ్యం గురించి కూడా సంక్షిప్త నోటీసులు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దంలో వ్రాసిన మహావంశ అనే బౌద్ధ గ్రంథం, క్రీస్తుపూర్వం 1 వ శతాబ్దంలో సిలోను చోళ నివాసుల మధ్య అనేక విభేదాలను వివరిస్తుంది.<ref>Columbia Chronologies of Asian History and Culture by John Bowman p.401</ref> అశోక స్తంభం (క్రీ.పూ. 273-చెక్కినవి) శాసనాలలో చోళుల గురించిన ప్రస్తావన ఉంది. అశోకకు లోబడి ఉండకపోయినా ఇక్కడ రాజ్యాలలో చోళులకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి.{{efn|The Ashokan inscriptions speak of the Cholas in plural, implying that, in his time, there were more than one Chola.{{sfnp|Sastri|1984|p=20|ps=}}}}
 
== చరిత్ర ==
చోళుల చరిత్ర నాలుగు కాలాలుగా వర్గీకరించబడింది: సంగం సాహిత్యంలో ప్రారంభకాల చోళుల తరువాత కొంతకాలం వ్యవధిలో చోళుల పతనం తరువాత కొంతకాల వ్యవధిలో అఙాతంగా ఉన్న చోళవంశాలు తిరిగి విజయాలయా నాయకత్వంలో మధ్యకాల చోళులుగా విజయాలయా రాజవంశంగా అభివృద్ధి చెందింది. 11 వ శతాబ్ధంశతాబ్దం మద్యకాలంలో కులోత్తుంగచోళ రాజవంశం చివరి చోళరాజవంశంగా పాలన సాగించింది.
{{efn|The direct line of Cholas of the Vijayalaya dynasty came to an end with the death of Virarajendra Chola and the assassination of his son [[Athirajendra Chola]]. Kulothunga Chola&nbsp;I, ascended the throne in 1070.{{sfnp|Sastri|2002|pp=170-172|ps=}}}}
===ప్రారంభకాల చోళులు===
సంఘం సాహిత్యంలో స్పష్టమైన ఆధారాలు ప్రస్తావించబడ్డాయి. ఈ సాహిత్యం 1-2 శతాబ్దాలకు చెందినదని చరిత్రకారులు అంగీకరిస్తారు. ఈ సాహిత్యం అంతర్గత కాలక్రమం ఇప్పటికీ స్థిరపడలేదు. ప్రస్తుతం ఈ కాల చరిత్రకు అనుసంధానించబడిన ఆధారాలు పొందలేము. ఇది రాజులు, యువరాజుల పేర్లను, వారిని కీర్తించిన కవుల పేర్లను నమోదు చేస్తుంది.{{sfnp|Sastri|2002|pp=19-20, 104-106|ps=}}
సంగం సాహిత్యం పౌరాణిక చోళ రాజుల గురించి ఇతిహాసాలను కూడా నమోదు చేస్తుంది.{{sfnp|Tripathi|1967|p=457|ps=}} ఈ పురాణాలు అగస్త్య ఋషి సమకాలీనుడిగా భావించే చోళ రాజు కాంతమనుకాంతమ గురించి మాట్లాడుతుంటాయి. ఆయన భక్తి కవేరి నదిని ఉనికిలోకి తెచ్చింది.{{citation needed|date=April 2015}} సంగకాల సాహిత్యంలో ప్రధానంగా కరికాళచోళుడు, కోసెంగన్నను.{{sfnp|Majumdar|1987|p=137|ps=}}{{sfnp|Kulke|Rothermund|2001|p=104|ps=}}{{sfnp|Tripathi|1967|p=458|ps=}}{{sfnp|Sastri|2002|p=116|ps=}} ఒకరితో ఒకరు వారసత్వ క్రమాన్ని పరిష్కరించడానికి అదే కాలంలో అనేకమంది యువరాజులతో వారి సంబంధాలను పరిష్కరించుకోవటానికి ఖచ్చితమైనకచ్చితమైన మార్గాలు లేవు.{{sfnp|Sastri|2002|pp=105-106|ps=}}{{efn|The only evidence for the approximate period of these early kings is the Sangam literature and the synchronisation with the [[history of Sri Lanka]] as given in the ''[[Mahavamsa]]''. [[Gajabahu&nbsp;I]] who is said to be the contemporary of the Chera [[Senguttuvan]], belonged to the 2nd century and this means the poems mentioning Senguttuvan and his contemporaries date to that period.{{citation needed|date=April 2015}}}} ఉరూరు (ప్రస్తుత తిరుచిరాపల్లిలో ఒక భాగం) వారి పురాతనమైనది రాజధాని.{{sfnp|Tripathi|1967|p=457|ps=}} ప్రారంభ చోళ రాజధానిగా కావేరిపట్టినం కూడా పనిచేసింది.{{sfnp|Sastri|2002|p=113|ps=}} ఎలలను అని పిలువబడే చోళ యువరాజు తమిళ జాతీయుడైన సాహసికుడు శ్రీలంక ద్వీపం మీద దాడి చేసి క్రీస్తుపూర్వం 235 లో మైసూరు సైన్యం సహాయంతో జయించాడని మహావంశ పేర్కొన్నాడు.
{{sfnp|Tripathi|1967|p=457|ps=}}<ref>{{Cite book|url=https://books.google.com/books?id=yhXRDSgBuL0C|title=History of the Kannada Language|last=R|first=Narasimhacharya|publisher=Asian Educational Services|year=1942|isbn=9788120605596|location=|pages=48|via=}}</ref>
 
===సంగకాలం===
[[File:South India in BC 300.jpg|left|thumb|South India in BC 300, showing the Chera, Pandya and Chola Kingdoms]]
సంగం యుగం (సి. 300) నుండి పాండ్యులు, పల్లవులు తమిళ దేశంలో ఆధిపత్యం సాధించిన మూడు శతాబ్దాల పరివర్తన కాలం గురించి పెద్దగా సమాచారం లేదు. ఒక అస్పష్టమైన రాజవంశం అయిన కలాభ్రాసు తమిళ దేశం మీద దాడి చేసి అక్కడ ఉనికిలో ఉన్న రాజ్యాలను స్థానభ్రంశం చేసి ఆ సమయంలో పాలించారు.{{sfnp|Sastri|2002|pp=130, 135, 137|ps=}}{{sfnp|Majumdar|1987|p=139|ps=}}{{sfnp|Thapar|1995|p=268|ps=}} 6 వ శతాబ్దంలో పల్లవ రాజవంశం, పాండ్య రాజవంశం వారు స్థానభ్రంశం చెందారు.{{sfnp|Kulke|Rothermund|2001|p=104|ps=}}{{sfnp|Sastri|2002|p=135|ps=}} 9 వ శతాబ్దం రెండవ త్రైమాసికంలో విజయాలయ ప్రవేశం వరకు మూడు శతాబ్దాలలో చోళుల గురించి చాలా తక్కువగా సమాచారం లభిస్తుంది.{{sfnp|Sastri|2002|pp=130, 133|ps= Quote:"The Cholas disappeared from the Tamil land almost completely in this debacle, though a branch of them can be traced towards the close of the period in [[Rayalaseema]]&nbsp;– the [[Telugu Cholas|Telugu-Chodas]], whose kingdom is mentioned by [[Xuanzang|Yuan Chwang]] in the seventh century A.D."}}తంజావూరు, పరిసరాలలో ఉన్న శాసనాల ఆధారంగా ఈ రాజ్యాన్ని ముతరైయారులు మూడు శతాబ్దాలుగా పరిపాలించారు. క్రీస్తుశకం 848-851 మధ్య ఇలంగో ముతరైయారు నుండి తంజావూరును స్వాధీనం చేసుకున్న విజయాలయ చోళ వారి పాలనను ముగించారు.
 
ఎపిగ్రఫీ సాహిత్యం ఈ సుదీర్ఘ విరామంలో ఈ రాజుల శ్రేణి మీద వచ్చిన పరివర్తనల కొన్ని సంగ్రహావలోకనాలను అందిస్తుంది. చోళుల శక్తి దాని కనిష్టకనిష్ఠ స్థాయికి పడిపోయిన సమయంలో ఉత్తర, దక్షిణప్రాంతాలలో పాండ్యులు, పల్లవుల అభివృద్ధి చెందారు. {{sfnp|Tripathi|1967|p=458|ps=}}{{sfnp|Sastri|1984|p=102|ps=}}ఈ రాజవంశం వారి మరింత విజయవంతమైన ప్రత్యర్ధులప్రత్యర్థుల కింద ఆశ్రయం పొంది పోషణను పొందవలసిన అవసరం ఏర్పడింది.{{sfnp|Kulke|Rothermund|2001|p=115|ps=}}{{efn|Pandya [[Kadungon]] and Pallava [[Simhavishnu]] overthrew the Kalabhras. Acchchutakalaba is likely the last Kalabhra king.{{sfnp|Sastri|1984|p=102|ps=}}}} ఉరైయూరు పరిసరాలలో క్షీణించిన భూభాగం మీద స్వల్ప సామర్థ్యంతో చోళులు పాలన కొనసాగించారు. అధికారాలు తగ్గి ఉన్నప్పటికీ పాండ్యులు, పల్లవులు చోళ యువరాణులను వివాహం చేసుకోవడానికి అంగీకరించారు.{{efn|''[[Periyapuranam]]'', a [[Shaivism|Shaivite]] religious work of 12th century tells us of the Pandya king Nindrasirnedumaran, who had for his queen a Chola princess.{{sfnp|Chopra|Ravindran|Subrahmanian|2003|p=95|ps=}}}} ఈ కాలంలో అనేక శాసనాలు వారు చోళులతో సాగించిన యుద్ధం గురించి పేర్కొన్నాయి.{{efn|Copperplate grants of the Pallava Buddhavarman (late 4th century) mention that the king as the "underwater fire that destroyed the ocean of the Chola army".{{sfnp|Sastri|1984|pp=104-105|ps=}}Simhavishnu (575–600) is also stated to have seized the Chola country. Mahendravarman&nbsp;I was called the "crown of the Chola country" in his inscriptions.{{citation needed|date=April 2015}}}} ప్రభావం, శక్తిలో ఈ నష్టం ఉన్నప్పటికీ చోళులు వారి పాత రాజధాని ఉరైయూరు చుట్టూ ఉన్న విజయాలయ భూభాగం మొత్తం పట్టును కోల్పోయే అవకాశం లేదు. ఆయన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ప్రశంసలు అందుకున్నాడు.
{{sfnp|Chopra|Ravindran|Subrahmanian|2003|p=95|ps=}}{{sfnp|Tripathi|1967|p=459|ps=}}
 
పంక్తి 75:
== ఇవీ చూడండి ==
* [[:en:History of Tamil Nadu|తమిళనాడు చరిత్ర]]
* [[:en:Tamil and Sanskrit inscriptions in Malaysia|మలేషియాలో తమిళ మరియు, సంస్కృత శాసనాలు]]
 
== పాద పీఠికలు ==
"https://te.wikipedia.org/wiki/చోళ_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు