చుండూరి మృణాళిని: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''చుండూరి మృణాళిని''' తెలుగు రచయిత్రి.
==విశేషాలు==
ఈమె [[తూర్పు గోదావరి జిల్లా]], [[కాకినాడ]]లో [[1956]], [[జూన్ 17]]వ తేదీన జన్మించింది. ఈమె విద్యాభ్యాసం [[కావలి]], [[తిరుపతి]], [[విశాఖపట్నం]]లలో సాగింది. ఈమె [[హైదరాబాదు]]లోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి 1979లో తెలుగులో ఎం.ఎ., 1981లో ఎం.ఫిల్., 1986లో పి.హెచ్.డి., 1995లో ఇంగ్లీషులో ఎం.ఎ. పట్టాలను సాధించింది. ఈమె [[పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]]లోని తులనాత్మక పరిశీలన విభాగంలో లెక్చరర్‌గా పనిచేసింది. తరువాత 1982-83లో సుభాషిణి అనే మాసపత్రికకు సంపాదకురాలిగా వ్యవహరించింది. దర్పణం అనే వీడియో మ్యాగజైన్ నడిపింది. 1984-91 మధ్యకాలంలో ఉదయం దినపత్రికకు ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేసింది<ref>{{cite book |last=K.C.Dutt |first= |authorlink= |coauthors= |editor= |others= |title=Who's Who of Indian Writers 1999 |origdate= |origyear= |origmonth= |url=https://books.google.co.in/books?id=QA1V7sICaIwC&pg=PA801&lpg=PA801&dq=చుండూరి+మృణాళిని&source=bl&ots=i0o654SPFb&sig=yM6SAlPPQ5i22lcG73qtyd0PvuM&hl=te&sa=X&ved=2ahUKEwikv_e41sncAhXPfysKHWRRCTcQ6AEwAnoECAMQAQ#v=onepage&q=చుండూరి%20మృణాళిని&f=false |format= |accessdate=2018-07-31 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year=1999 |month= |publisher=Sahitya Akademi |location= New Delhi |language=English |isbn=81-260-0873-3 |oclc= |doi= |id= |page=801 |chapter=|chapterurl= |quote= }}</ref>. వరల్డ్ స్పేస్ రేడియోలో ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేసింది. తరువాత మళ్లీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చేరి ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నది. ఈమె యు.ఎస్., చైనా, మారిషస్, మలేషియా, నార్వే తదితర దేశాలలో పర్యటించి పలు సాహితీగోష్టులలో పాల్గొని సిద్ధాంత పత్రాలను సమర్పించింది. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ఇతర తెలుగు ఛానళ్లలో 2000కు పైగా కార్యక్రమాలను నిర్వహించింది. యద్దనపూడి సులోచనారాణి, వాసిరెడ్డి సీతాదేవి, అబ్బూరి ఛాయాదేవి, తురగా జానకీరాణి పేర్లతో అందించే పురస్కారాలను అందుకుంది. రామినేని ఫౌండేషన్ వారి విశేష పురస్కారాన్ని స్వీకరించింది<ref>{{Cite web |url=http://www.kostalife.com/telugu/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0/ |title=చాగంటి కోటేశ్వరరావుకు "రామినేని" విశిష్ఠ పురస్కారం |website= |access-date=2020-03-05 |archive-url=https://web.archive.org/web/20160808031259/http://www.kostalife.com/telugu/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%97%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%B0/ |archive-date=2016-08-08 |url-status=dead }}</ref>. ప్రముఖ కవి పండితుడు [[రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ]] ఈమెకు మాతామహుడు. మరియు ప్రముఖ రచయిత, పౌరహక్కుల ఉద్యమకారుడు [[కె.బాలగోపాల్]] ఈమె సహోదరుడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/చుండూరి_మృణాళిని" నుండి వెలికితీశారు