బెణుకు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 5:
ఆకస్మికంగా కాలుజారుట వలన, తమాయించుకోవడానికి ప్రయత్నించడంలో [[స్నాయువు]] లేదా సంధి కండరాలు (Ligaments) బాగా లాగబడడం లేదా మలపడడం గాని జరిగి వాచిపోయి తీవ్రమైన [[నొప్పి]] కలుగుతుంది. దీనినే '''బెణుకులు''' (Sprains) అంటారు. ఇంకా ప్రమాదమైన పరిస్థితులలో ఈ సంధి కండరాలు పూర్తిగా తెగిపోవచ్చును. అటువంటి పరిస్థితులలో [[శస్త్రచికిత్స]] అవసరమవుతుంది.
 
బెణుకులు ఎక్కువగా [[మడమ]], [[మోకాలు]], [[మోచేయి]] మరియు, [[మణికట్టు]] కీళ్ళకు జరుగుతుంది.
 
== తీవ్రత బట్టి వర్గీకరణ ==
"https://te.wikipedia.org/wiki/బెణుకు" నుండి వెలికితీశారు