తొలిఏకాదశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని [[ఉత్థాన ఏకాదశి]] అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే [[క్షీరాబ్ధి ద్వాదశి]] అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ [[చాతుర్మాస్యదీక్ష]] చేసేవారు. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.
 
{{హిందువుల పండుగలు}}
 
[[వర్గం:పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/తొలిఏకాదశి" నుండి వెలికితీశారు