కోవిడ్-19 వ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం కరోనా వైరస్2 కలుగచేయు శ్వాసకోస సంబంధిత అంటూ వ్యాధి
కోవిడ్-19 వ్యాధి గురించి వ్యాసం సృష్టిస్తున్నాను.
ట్యాగు: 2017 source edit
(తేడా లేదు)

11:32, 23 మార్చి 2020 నాటి కూర్పు

కరోనా వైరస్ డిసీస్ 2019 లేదా కోవిడ్-19 ఒక అంటువ్యాధి. ఇది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోం కరోనా వైరస్ 2 (SARS-CoV-2) అనే వైరస్ వల్ల కలుగుతుంది. దీన్ని మొట్టమొదటగా చైనాలోని వుహాన్ లో 2019 లో గుర్తించారు.[1]

మూలాలు

  1. "Naming the coronavirus disease (COVID-19) and the virus that causes it". World Health Organization (WHO). Archived from the original on 28 February 2020. Retrieved 28 February 2020. {{cite web}}: Unknown parameter |name-list-format= ignored (help)