నివేదా థామస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
== సినిమా కెరీర్ ==
2002లో [[మలయాళ]] చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా.<ref>{{వెబ్ మూలము|url=http://www.mathrubhumi.com/movies/interview/51865/|title=Interview – Mathrubhumi Movies|author=കടപ്പാട്: ചിത്രഭൂമി|date=26 August 2009|publisher=Mathrubhumi.com|accessdate=15 April 2014}}</ref> సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ ''మై  డియర్ బూతంలోబూతం''లో కూడా నటించింది. మలయాళం సినిమా 'వెరుథె ఒరు భార్య' సినిమాలో జయరాం కుమార్తెగా నటించింది. . ఈ చిత్రంలోని ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/kerala-state-film-awards-announced-news-malayalam-kkfrStidihc.html|title=Kerala State Film Awards announced|date=4 June 2009|publisher=sify.com (originally Moviebuzz)|accessdate=12 April 2011}}</ref> ఆ తరువాత నివేదా చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించింది. చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది.<ref>{{వెబ్ మూలము|url=http://www.sify.com/movies/boxoffice.php?id=15004289&cid=14625530|title=Kerala Box-Office (June–July 2012)|date=1 August 2012|publisher=Sify.com|accessdate=15 April 2014}}</ref> సముద్ర ఖని దర్శకత్వంలో 2011లో [[పొరాలీ]] అనే సినిమాలో పెట్రోల్ బంక్ ఉద్యోగినిగా చేసింది..<ref name="nayar">{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2011-11-11/news-interviews/30394278_1_swathi-kollywood-film-industry|title=Niveda: Battling against all odds|last=Nayar|first=Parvathy|date=11 November 2011|work=The Times of India}}</ref> అంతకు ముందే అరసి అనే డ్రామా సిరీస్ లో సముద్రఖని తో కలసి పనిచేసింది.
 
== నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/నివేదా_థామస్" నుండి వెలికితీశారు