అజ్మీరా చందులాల్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: → (30), , → , (5)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 33:
 
==రాజకీయ జీవితం==
1981-1985 [[జగ్గన్నపేట్]] సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ 1985 - 1989 లో MLA విజయం సాధించి నాలుగు సంవత్సరాలకే AP శాసనసభలో [[తెలుగు దేశం|తెలుగుదేశం]] పార్టీ తరఫున 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.1994 -1996 2వ సారీ MLAగా విజయం సాధించి,1996 లో 11వ లోకసభ సభ్యులుగా గిరిజన ఓట్లూ అధికంగా ఉన్న [[వరంగల్ లోకసభ నియోజకవర్గం]] సభ్యులుగా నియోజకవర్గం నుండి [[నారా చంద్రబాబునాయుడు]] చందులాల్ ను, MP గా కాంగ్రెస్ పార్టీ నుండి సీనీయర్ నాయకులుగా పేరున్న[[రామసహాయం సురెందర్ రెడ్డి]] పైన యం.పి.గా తెలుగుదేశం పార్టీ తరఫున చందులాల్ ను గెలిపించారు...,1998 లో MP 12వ లోకసభ సభ్యులుగా MP 2 సార్లునుండి [[తెలుగుదేశం పార్టీ]] నుండి గెలుపొందారు. తిరిగి శాసనసభ్యునిగా [[2014]] 3వ సారీ MLA గా అసెంబ్లీలో ములుగు నియోజకవర్గం నుండి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] నుండి గెలుపొందారు<ref>http://m.dailyhunt.in/news/india/telugu/tentv-epaper-tentv/aaruguru-mantruluraajakiya-prasthaanan-newsid-34514656</ref><ref>http://telugu.greatandhra.com/politics/elections-2014/telangana-lo-gelichindi-yevarante-52692.html{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==పదవులు==
"https://te.wikipedia.org/wiki/అజ్మీరా_చందులాల్" నుండి వెలికితీశారు