భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 301:
 
==పుకార్లు ,తప్పుడు సమాచారం==
మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని, ఒక పుకారు సోషల్ మీడియాలోలో వైరల్ అయ్యింది.దీని వలన ట్విట్టర్‌లో "#NoMeat_NoCoronaVirus" ట్విట్టర్‌లో వైరల్ అయింది. <ref>{{Cite web|url=https://thewire.in/health/meat-eating-2019-novel-coronavirus-wuhan-bats-proteins-cattle-climate-cow-vigilantism|title='No Meat, No Coronavirus' Makes No Sense|website=The Wire|access-date=2020-03-20}}</ref> ఈ పుకార్లను అరికట్టడానికి క్షీణిస్తున్న అమ్మకాలను ఎదుర్కోవటానికి, కొన్ని పౌల్ట్రీ పరిశ్రమ సంఘాలు హైదరాబాద్‌లో "చికెన్ అండ్ ఎగ్ మేళా"ను నిర్వహించాయి. అనేక తెలంగాణ రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చేయబడిన కొన్ని ఉచిత గుడ్లు, వేయించిన చికెన్లను తిన్నారు. <ref>{{Cite web|url=https://www.newindianexpress.com/cities/hyderabad/2020/feb/29/amid-covid-19-fears-ktr-relishes-chicken-and-eggs-to-dispel-rumours-2110056.html|title=Amid COVID-19 fears, KTR relishes chicken and eggs to dispel rumours|website=The New Indian Express|access-date=2020-03-20}}</ref> కరోనా వైరస్ గాలి ద్వారా సోకుతుందని బాగా ప్రచారం జరిగింది. కానీ అది తప్పుడు సమాచారం అని నిరూపితం అయింది.<ref>{{Cite news|url=https://economictimes.indiatimes.com/magazines/panache/how-long-can-coronavirus-live-on-surfaces-or-in-the-air/articleshow/74690737.cms|title=How long can coronavirus live on surfaces or in the air?|date=2020-03-26|work=The Economic Times|access-date=2020-03-28}}</ref>
 
==ప్రభావం==
===విద్యా వ్యవస్థ===