గమళ్ళపాలెం (తోటపల్లిగూడూరు): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: ఉన్నది. → ఉంది., జరిగినది. → జరిగింది.
పంక్తి 92:
|footnotes =
}}
'''గమళ్ళపాలెం''', [[నెల్లూరు జిల్లా]], [[తోటపల్లిగూడూరు మండలం|తోటపల్లిగూడూరు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
ఈ గ్రామంలోని అంకమ్మ తల్లి నూతన ఆలయంలో శిలావిగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంల్, 2014,మే-11 ఆదివారం (వైశాఖ శుక్ల ద్వాదశి) నాడు వైభవంగా జరిగినదిజరిగింది.స్థానికులు ముందుగా విశేషపూజలు నిర్వహించారు. అనంతరం శిలా విగ్రహ ప్రతిష్ఠాపనా కార్యక్రమాన్ని, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజాకార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [[సోమవారం]] నాడు అమ్మవారి గ్రామోత్సవాన్ని తప్పెట్లు, తాళాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు గూడా పాల్గొన్నారు. [1]
 
* ఈ గ్రామం [[తోటపల్లిగూడూరు]] గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నదిఉంది.
 
[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; మే-13,2014; 1వ పేజీ.