కలంకారీ: కూర్పుల మధ్య తేడాలు

చి కలంకారీ ను, కళంకారీ కు తరలించాం: సరియైన పేరు
విస్తరణ
పంక్తి 1:
[[కళంకారీ]] అనగా వెదురుతో చేసిన కలంతో సహజమైన రంగులను ఉపయోగించి వస్త్రాలపై బొమ్మలు చిత్రించే ఒక కళ.ఇది [[చిత్తూరు]] జిల్లా [[శ్రీకాళహస్తి]] లో పుట్టింది. కారీ అనగా [[హిందీ]] లేదా [[ఉర్దూ]] లో పని అని అర్థం. 10వ శతాబ్దంలో పర్షియన్ మరియు భారతీయ వర్తకుల సంబంధాల నేపథ్యం నుంచి ఈ పదం ఉద్భవించి ఉండవచ్చు.<ref>http://www.kalamkariart.org/index.php?id=2&type=txt</ref> యూరోపియన్ వర్తకులు కూడా ఇలాంటి వస్త్రాలపై చిత్రించే కళను వేరే పేర్లతో పిలుస్తుంటారు.ఉదాహరణకు [[పోర్చుగీసు]] వారు దీనిని '''పింటాడో''' అని అంటారు. డచ్ వారు '''సిట్జ్ ''' అనీ బ్రిటీష్ వారు '''షింజ్''' అనీ పిలుస్తారు. కృష్ణా జిల్లా [[పెడన]] లో దీన్ని బ్లాక్ ప్రింటింగ్ పిలుస్తారు. ప్రస్థుతం మనం చూసే బ్లాక్ ప్రింటింగ్సు ''పెడన'' నుండి వస్తుంటే దేవతా చిత్రాలు (హస్త కళలు) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో [[ఆర్యవటం]] లో కూడా కొంతమంది పెడన తరహాలోన బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు.
 
[[కలం]] తొ చేసే కారీ (పని) కనుక '''కలంకారీ''' అంటారు. కలంకారీ చేయడానికి [[వెదురు]]తో చేసిన కలం (pen) వుపయోగిస్తారు, కనుక దీనిని కలంకారీ అంటారు. ఇది చిత్తూరు జిల్లా [[కాళహస్తి]] లో పుట్టింది. కాని కృష్ణా జిల్లా [[పెడన]] కు వెళ్ళి తన రూపాన్ని block printing గా మార్చుకుంది. ప్రస్థుతం మనం చుసే block printings పెడన నుండి వస్తుంటే దేవతా చిత్రాలు(hand painted) అన్నీ కాళహస్తి నుండి వస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా లో [[ఆర్యవటం]] లో కూడా కొంతమంది పెడన తరహాలోన block printing చేస్తున్నారు.
ముఖ్యంగా ఈ కలంకారికళంకారి లో చెప్పుకోవలసింది ఏమిటి అంటే ఈ విధానం లో వాడే [[రంగులు]] అన్నీ సహజ రంగులే (vegetableకూరగాయల dyesనుంచి సేకరించినవి). ఇవి శరీరానికి ఏవిధమైన హాని నీహానీ చేయవు. నిజాంల కాలంలో విదేశస్థులు కలంకారీ చేసిన గుడ్డకు సరితూగే బంగారాన్ని ఇచ్చి కొనుక్కొని మచిలీపట్నం (బందరు)ఓడరేవు ద్వారా తమ దేశాలకు తీసుకొని వెళ్ళేవారటవెళ్ళేవారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కళలు]]
"https://te.wikipedia.org/wiki/కలంకారీ" నుండి వెలికితీశారు