మే 1: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 24:
== జననాలు ==
* [[1769]]: డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ
* [[1867]]: [[కాశీనాథుని నాగేశ్వరరావు]], ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1938)
* [[1901]]: [[పి.వి.రాజమన్నార్]], న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (మ.1979)
* [[1913]]: [[పుచ్చలపల్లి సుందరయ్య]], ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు.
* [[1916]]: [[గ్లెన్ ఫోర్డ్]], అమెరికన్ సినిమా నటుడు.
* [[1919]]: [[మన్నా డే]], ప్రముఖ నేపథ్య గాయకుడు.
* [[1924]]: [[పూసపాటి విజయరామ గజపతి రాజు]], పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు.
* [[1925]]: [[నార్ల చిరంజీవి]], ప్రముఖ కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు, సినీ గీత రచయిత.
* [[1943]]: [[కొలకలూరి స్వరూపరాణి]], ప్రముఖ తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
* [[1943]]: [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]], 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
* [[1944]]: [[సురేష్ కల్మాడీ]], భారత రాజకీయవేత్త.
పంక్తి 42:
* [[1965]]: [[దొడ్ల నారపరెడ్డి]], ఆయుర్వేద వైద్యులు, రచయిత.
* [[1971]]: [[అజిత్ కుమార్]], భారత దేశ సినీ నటుడు.
* [[1981]]: [[సుమన్ శెట్టి]], ప్రముఖ తెలుగు హాస్య నటుడు.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/మే_1" నుండి వెలికితీశారు