డిసెంబర్ 25: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: మహ → మహా, → , , → , (4), ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 9:
 
== జననాలు ==
* [[1861]]: [[మదన్ మోహన్ మాలవ్యా]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1946)
* [[1901]]: [[తుమ్మల సీతారామమూర్తి]], ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు/[మ.1990]
* [[1910]]: [[కల్లూరి తులశమ్మ]], ప్రముఖ సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001)
* [[1924]]: [[అటల్ బిహారీ వాజపేయి]], పూర్వ భారత ప్రధానమంత్రి.
* [[1917]]: [[ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ]], కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)
* [[1927]]: [[రాం నారాయణ్]], ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు.
* [[1933]]: [[పటేల్ అనంతయ్య]], ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
* [[1936]]: [[ఇస్మాయిల్ మర్చెంట్]], భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు
పంక్తి 20:
* [[1956]]: [[ఎన్.రాజేశ్వర్ రెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)
* [[1876]]: భారత్‌ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు [[ముహమ్మద్ అలీ జిన్నా]] (మ.1948).
* [[1977]]: [[ప్రియా రాయ్]], భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నీలి చిత్రాల సుప్రసిద్ధ నటి.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_25" నుండి వెలికితీశారు