లవుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 13:
లవుడు ({{lang-sa|लव}}) <ref name="lcuk">{{Cite web|url=http://www.lcuk.org.uk/history.htm|title=Lohana Community United Kingdom|url-status=dead|archive-url=https://web.archive.org/web/20131004215927/http://www.lcuk.org.uk/history.htm|archive-date=4 October 2013|access-date=14 November 2010}}</ref> శ్రీరాముడు, సీత లకు కలిగిన కవల పిల్లలలో మొదటి వాడు. అతని సోదరుడు కుశుడు. అతని గూర్చి హిందూ ఇతిహాసం [[రామాయణము]], ఇతర గ్రంథాలలో కూడా వివరించబడింది. అతను తన తల్లివలె గోధుమ రంగునుకలిగి ఉంటే, అతని సోదరుడు కుశుడు తన తండ్రి వలె నలుపు రంగు కలిగి ఉంటాడు.
 
లవుడు అతని పేరుతో<ref>{{cite book|title=Guide to Lahore|author=Masudul Hasan|publisher=Ferozsons|year=1978}}</ref> "లవపురి"<ref>{{cite book|url=https://books.google.com/books?id=FAS2AAAAIAAJ|title=Annual bibliography of Indian history and Indology, Volume 4|last=Bombay Historical Society|year=1946|page=257}}</ref> నగరాన్ని స్థాపించినట్లు భావిస్తుంటారు. అది ప్రస్తుతం లాహోర్ నగరం<ref>{{cite book|url=https://books.google.com/books?id=-pAcAAAAMAAJ&q=Lahore+Lava&dq=Lahore+Lava&ei=x78gSqXAIYWKygTqtNXmAg&pgis=1|title=Lahore, past and present|last=Baqir|first=Muhammad|publisher=B.R. Pub. Corp|year=1985|pages=19–20|accessdate=2009-05-29}}</ref>. భర్గుజర్, సకార్వర్, రాజపుత్రులు, లోహానా, కుర్మి, లెవ పతిదార్ వంటి ప్రస్తుత కులాలు లవుని సంతతిగా చెప్పుకొంటుంటారు. లవుడు ప్రాచీన భారతదేశంలోని క్షత్రియులకు చెందిన ఇక్ష్వాకుల వంశం లేదా సూర్యవంశ రాజ్యమునకు చెందినవాడు.<ref name="lcuk" />.<ref>Diwan Bherumal Mahirchand Advani. Trans. by Narain Sobhraj Kimatrai. ''The Source of Sindhi Surnames''. [http://www.dalsabzi.com/Books/Sindhi_surnames/chapter%206.htm#LOHANA Chapter 6.] 1947.</ref><ref>[{{Cite web |url=http://www.kedareshwarpratishthan.com/homeaboutgujar.htm |title=Leva Gurjars ancestry] |website= |access-date=2020-04-16 |archive-url=https://web.archive.org/web/20170803174551/http://www.kedareshwarpratishthan.com/homeaboutgujar.htm |archive-date=2017-08-03 |url-status=dead }}</ref>
 
లవుని సోదరుడు కుశుడు.
"https://te.wikipedia.org/wiki/లవుడు" నుండి వెలికితీశారు