"మాధవి" కూర్పుల మధ్య తేడాలు

83 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , , → , (2))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| children = టిఫనీ<br />ప్రిసిల్లా<br />ఎవలిన్
| }}
'''మాధవి''' ([[ఆంగ్లం]]: Madhavi) ప్రముఖ దక్షిణ [[భారత దేశం|భారత]] సినీ నటీమణి. ఈమె 17 సంవత్సరాల నిడివిలో దక్షిణాదిలోని నాలుగు ప్రముఖ భాషలు [[తెలుగు]], [[తమిళ్]], [[కన్నడ]], [[మళయాళం]] [[భాష|భాషా]] చిత్రాలతో పాటు అనేక [[హిందీ]] భాషా చిత్రాలలో కూడా నటించింది.
 
దర్శకుడు [[కె.బాలచందర్]] 1979లో అత్యద్భుత విజయం సాధించిన [[మరో చరిత్ర]] సినిమాతో చిత్రరంగానికి పరిచయం చేశాడు. 1981లో అదే సినిమా హిందీలో[[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో "ఏక్ ధూజే కేలియే"గా పునర్మించినప్పుడు తిరిగి అదే పాత్రను పోషించింది. హిందీలో కూడా ఈ చిత్రం అఖండ [[విజయం]] సాధించింది.
 
== తొలిదశ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2921394" నుండి వెలికితీశారు