మద్యపానం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, గా → గా (3), → (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
#త్రాగుడు నుండి తప్పించుకోలేక బానిసగా మారడము.
==మితంగా తాగినా చేటే==
పరిమిత స్థాయిలో [[మద్యం ప్రభావం|మద్యం]] తీసుకుంటే [[గుండె]] ఆరోగ్యంగా ఉంటుందన్న దానికి సరైన ఆధారాలు లేవని శాస్త్రజ్ఞులు తెలిపారు.మద్యపానం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లుతుంది మద్యపానం వల్ల రక్తపోటుతో పాటు గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముంది. మద్యంలోని మాల్ట్ సుగర్ వల్ల కొందరి శరీరంలో అధికంగా క్రొవ్వు చేరి అనారోగ్యంపాలు అవుతారు.
==మద్యనిషేధం కోసం పిటీషన్ ==
దేశవ్యాప్తంగా మద్యనిషేధం అమలుకు ఆదేశాలివ్వాలని, ప్రభుత్వం ఆదాయాన్ని మాత్రమే పట్టించుకుంటూ రాజ్యాంగ బాధ్యతను విస్మరిస్తోందని, 1995నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రొహిబిషన్‌ చట్టానికి సవరణలు తీసుకొస్తూ 1997లో చేసిన చట్టాన్ని రద్దు చేయాలంటూ నిజామాబాద్‌కు చెందిన [[ఎం.నారాయణ]] హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.వాదనలు:
పంక్తి 37:
* మద్యం వ్యాపారులు లిక్కరు, బీరు ఇతర మద్యాన్ని బాటిల్‌పై వేసిన ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి.
* విక్రయాలు ఉదయం 10.30గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మాత్రమే జరపాలి. అంతకుమించి సమయాన్ని దాటి అమ్మకాలు జరిపిన వారికి జరిమానా విధిస్తారు.
* [[బార్‌లు]] అయితే రాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు ఉంది.
 
==ఆల్కోపాప్స్‌==
ఆల్కోపాప్స్‌ను ఎక్సైజ్‌శాఖ సాధారణ మద్యం విభాగంలో చేర్చింది. తియ్యగా పండ్ల రసం లా ఉంటుంది. త్రాగినవారు క్రమేపీ దీనికి అలవాటు పడిపోతారు. చివరికి ఇది మద్యపానానికి దారితీస్తుంది. దీన్ని 'రెడీ టు డ్రింక్‌' అని పిలుస్తారు. [[నారింజ]], [[మృదుఫలం|బెర్రీ]]... ఇలా రకరకాల పండ్ల రుచుల్లో లభిస్తున్నాయి. పండ్ల రసంతోపాటు వీటిలో 4.8 శాతం [[ఆల్కహాలు]] ఉంటుంది. సాధారణ మద్యం కంటే దీని ధర, వినియోగం కూడా మూడురెట్లు ఎక్కువగా ఉంది.
 
[[వర్గం:వ్యసనాలు]]
"https://te.wikipedia.org/wiki/మద్యపానం" నుండి వెలికితీశారు