1902: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (7), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
== జననాలు ==
* [[జనవరి 5]]: [[ఆర్. కృష్ణసామి నాయుడు]], రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)
* [[ఫిబ్రవరి 8]]: [[ఆండ్ర శేషగిరిరావు]], సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. (మ.1965)
* [[ఏప్రిల్ 30]]: [[థియోడర్ షుల్జ్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత.
* [[జూన్ 6]]: [[కె.ఎల్.రావు]], ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. (మ. 1986)
* [[జూన్ 12]]: [[పాలకోడేటి శ్యామలాంబ]], స్వాతంత్ర్యసమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. (మ.1953)
* [[జూన్ 16]]: [[బార్బరా మెక్‌క్లింటన్]], ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[జూన్ 24]]: [[గూడవల్లి రామబ్రహ్మం]], ప్రఖ్యాత సినిమా దర్శకులు, సంపాదకులు. (మ.1946)
* [[జూన్ 24]]: [[జమిలి నమ్మాళ్వారు]], ప్రముఖ ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు
* [[జూలై 15]]: [[కోకా సుబ్బారావు]], ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1976)
* [[జూలై 19]]: [[సముద్రాల రాఘవాచార్య]], సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1968)
* [[ఆగష్టు 15]]: [[మోటూరి సత్యనారాయణ]], దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1995)
* [[సెప్టెంబర్ 23]]: [[స్థానం నరసింహారావు]], ప్రసిద్ధ రంగస్థల నటుడు. (మ.1971)
* [[అక్టోబర్ 8]]: [[వాసిరెడ్డి శ్రీకృష్ణ]], ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ సంచాలకులు. (మ.1961)
* [[అక్టోబర్ 11]]: [[జయప్రకాశ్‌ నారాయణ]], [[భారత్]]లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించాడు.
* [[అక్టోబర్ 21]]: [[అన్నాప్రగడ కామేశ్వరరావు]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.
* [[నవంబరు 15]]: [[గోరా]], హేతువాది భారతీయ నాస్తికవాద నేత. (మ.1975)
* [[డిసెంబర్ 10]]: [[ఎస్.నిజలింగప్ప]], [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు.
* [[డిసెంబర్ 10]]: [[ఉప్పల వేంకటశాస్త్రి]], ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976)
* [[డిసెంబర్ 23]]: [[చరణ్ సింగ్]], భారత దేశ 5 వ5వ ప్రధానమంత్రి. (మ.1987)
* : [[బెల్లంకొండ సుబ్బారావు]], ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది. (మ.1952)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1902" నుండి వెలికితీశారు