ప్రపంచ తెలుగు మహాసభలు - 2017: కూర్పుల మధ్య తేడాలు

చి →‎అతిధులు, ఏర్పాట్లు: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
 
'''[[ప్రపంచ తెలుగు మహాసభలు]] - 2017''' [[తెలంగాణ ప్రభుత్వం]], [[తెలంగాణ సాహిత్య అకాడమీ|తెలంగాణ సాహిత్య అకాడమి]] నిర్వహణలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు. [[తెలుగు]] సాంస్కృతిక వికాసంలో [[తెలంగాణ]] జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ఈ సభలు నిర్వహించారు.<ref name="ప్రపంచ తెలుగు మహాసభల గురించి">{{cite web|last1=ప్రపంచ తెలుగు మహాసభలు అధికారిక జాలగూడు|title=ప్రపంచ తెలుగు మహాసభల గురించి|url=http://wtc.telangana.gov.in|accessdate=13 November 2017}}</ref> ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] పర్యవేక్షణలో 2017, డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటుఐదు రోజులపాటు [[హైదరాబాదు]]లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు.<ref name="డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు">{{cite news|last1=టీన్యూస్|title=డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు|url=http://www.tnews.media/2017/09/డిసెంబర్-లో-ప్రపంచ-తెలుగ/|accessdate=13 November 2017|date=12 September 2017}}</ref> ఈ సమావేశాలను ఉపరాష్ట్రపతి [[వెంకయ్యనాయుడు]] ప్రారంభించారు. ముగింపు సమావేశాలకు రాష్ట్రపతి [[రామ్‌నాథ్‌ కోవింద్‌]] హాజరయ్యారు. ఈ సభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు విచ్చేశారు.
 
[[File:World Telugu Conference 2017 Opening Ceremony 05.jpg|thumb|ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 ప్రారంభోత్సవం]]