ఏప్రిల్ 8: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (5)
పంక్తి 9:
==జననాలు==
[[File:Kofi Annan.jpg|thumb|Kofi Annan]]
* [[1846]]: [[దాసు శ్రీరాములు]], ప్రసిద్ధ కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు
* [[1904]]: [[జాన్ రిచర్డ్ హిక్స్]], ప్రముఖ ఆర్థికవేత్త .
* [[1924]]: [[కుమార్ గంధర్వ]], ప్రముఖ సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992)
* [[1938]]: [[కోఫీ అన్నన్]], ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి
* [[1983]]: [[అల్లు అర్జున్]], తెలుగు సినిమా నటుడు.
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_8" నుండి వెలికితీశారు