పులి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 38:
|[[File:Tiger_in_Ranthambhore.jpg|frameless]]
|- style="vertical-align: top;"
| కాస్పియన్ పులి <br /><br />గతంలో పి. టి. వర్గాటా ( ఇల్లిగర్, 1815) <ref name="Illiger">{{Cite journal|last=Illiger|first=C.|year=1815|title=Überblick der Säugethiere nach ihrer Verteilung über die Welttheile|url=http://bibliothek.bbaw.de/bbaw/bibliothek-digital/digitalequellen/schriften/anzeige/index_html?band=07-abh/18041811&seite:int=195|journal=Abhandlungen der Königlichen Preußischen Akademie der Wissenschaften zu Berlin|volume=1804−1811|issue=|pages=39−159|access-date=2020-05-07|archive-url=https://web.archive.org/web/20190608070026/http://bibliothek.bbaw.de/bbaw/bibliothek-digital/digitalequellen/schriften/anzeige/index_html?band=07-abh%2F18041811&seite%3Aint=195|archive-date=2019-06-08|url-status=dead}}</ref>
| ఇల్లిగర్ వివరణ ఏదో ఒక నిర్దుష్ట నమూనాపై ఆధారపడి లేదు. కాస్పియన్ ప్రాంతంలోని పులులు ఇతర ప్రాంతాల వాటి కంటే భిన్నంగా ఉన్నాయని మాత్రమే అతను భావించాడు. చారలు సన్నగా, దగ్గర దగ్గరగా ఉన్నట్లు తరువాతి కాలంలో వర్ణించారు. <ref name="Geptner1972">{{Cite book|title=Mlekopitajuščie Sovetskogo Soiuza. Moskva: Vysšaia Škola|last=Heptner, V. G.|last2=Sludskij, A. A.|publisher=Smithsonian Institution and the National Science Foundation|year=1992|location=Washington DC|pages=95–202|trans-title=Mammals of the Soviet Union. Volume II, Part 2. Carnivora (Hyaenas and Cats)|chapter=Tiger|orig-year=1972|chapter-url=https://archive.org/stream/mammalsofsov221992gept#page/94/mode/2up}}</ref> దాని పుర్రె పరిమాణం బెంగాల్ పులి కంటే పెద్దగా తేడా ఏమీ లేదు. <ref name="Kitchener1999">{{Cite book|title=Riding the Tiger: Tiger Conservation in Human-Dominated Landscapes|last=Kitchener|first=A.|date=1999|publisher=Cambridge University Press|isbn=978-0521648356|editor-last=Seidensticker|editor-first=J.|location=Cambridge|pages=19–39|chapter=Tiger distribution, phenotypic variation and conservation issues|editor-last2=Christie|editor-first2=S.|editor-last3=Jackson|editor-first3=P.|chapter-url=https://books.google.com/books?id=dbQ8AAAAIAAJ&lpg=PR5&ots=ewzqdVGUOy&pg=PA19#v=onepage&q&f=false|df=dmy-all}}</ref> జన్యు విశ్లేషణ ప్రకారం, ఇది సైబీరియన్ పులికి దగ్గరి సంబంధం కలిగి ఉంది. <ref name="Driscoll2009">{{Cite journal|last=Driscoll|first=C. A.|last2=Yamaguchi|first2=N.|last3=Bar-Gal|first3=G. K.|last4=Roca|first4=A. L.|last5=Luo|first5=S.|last6=MacDonald|first6=D. W.|last7=O'Brien|first7=S. J.|year=2009|title=Mitochondrial Phylogeography Illuminates the Origin of the Extinct Caspian Tiger and Its Relationship to the Amur Tiger|journal=PLoS ONE|volume=4|issue=1|pages=e4125|bibcode=2009PLoSO...4.4125D|doi=10.1371/journal.pone.0004125|pmc=2624500|pmid=19142238}}</ref> ఇది 1970 ల ప్రారంభం వరకు అడవుల్లో కనిపించింది. 20 వ శతాబ్దం చివరి నుండి అంతరించి పోయినట్లుగా పరిగణిస్తున్నారు.
|[[File:Panthera_tigris_virgata.jpg|frameless]]
"https://te.wikipedia.org/wiki/పులి" నుండి వెలికితీశారు