శంకరాభరణం (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
-{{in use}
పంక్తి 1:
{{inuse}}
{{Infobox film
| name = శంకరాభరణం
Line 26 ⟶ 25:
| gross = <!--Must be attributed to a reliable published source with an established reputation for fact-checking. No blogs, no IMDb.-->
}}
 
 
'''శంకరాభరణం''' 2015 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. యంవివి సినిమా పతాకంపై యంవివి సత్యనారాయణ నిర్మించాడు. [[కోన వెంకట్]] రాసిన కథతో ఉదయ్ నందనవణం దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 2010 లో హిందీలో విడుదలైన '''ఫస్ గయే రే ఒబామా''' సినిమాకి రీమేక్ ఈ చిత్రం. ఛాయాగ్రాహణం సాయి శ్రీరాం, సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందించారు. [[నిఖిల్ సిద్ధార్థ్]], [[నందిత రాజ్]], [[అంజలి (నటి)|అంజలి]], [[సంపత్ రాజ్]], [[సుమన్ తల్వార్|సుమన్]], [[రావు రమేశ్]] తదితరులు నటించారు.