వింధ్య పర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 42:
వింధ్యపర్వతాల ఎత్తు గురించి వైవిధ్యమైన వివిధ మూలాలు ఉన్నాయి. ఎం.సి చతుర్వేది సరాసరి ఎత్తు 300 మీటర్ల ఉన్నట్లుగా పేర్కొన్నాడు.<ref name="Mahesh2012">{{cite book |author=Mahesh Chandra Chaturvedi |title=Ganga-Brahmaputra-Meghna Waters: Advances in Development and Management |url=https://books.google.com/books?id=DFvVY4jAJfgC&pg=PA19|date=27 August 2012 |publisher=CRC Press |isbn=978-1-4398-7376-2 |page=19 }}</ref> ప్రదీప్ శర్మ వింధ్య "సరాసరి ఎత్తు" 350-650 ఉంటుందని సూచించాడు. 1200 కిలోమీటర్ల ప్రాంతంలో ఎత్తు 700 మీటర్లకు చేరుకుంటుందని పేర్కొన్నాడు.<ref name="Pradeep2007" />
 
సముద్ర మట్టానికి 2,467 అడుగులు (752 మీ) ఎత్తులో ఉన్న సద్భావనా శిఖరం (గుడ్ విల్ పీక్) విధ్యపర్వతశ్రేణిలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావిస్తున్నారు.<ref>{{cite web |url=http://www.diethatta.nic.in/tour.htm |title=Places of Interest |publisher=[[District Institute for Education and Training|DIET]] [[Hatta, Madhya Pradesh|Hatta]] |accessdate=20 June 2014 |website= |archive-url=https://web.archive.org/web/20140718194802/http://diethatta.nic.in/tour.htm |archive-date=18 జూలై 2014 |url-status=dead }}</ref> అలాగే సింగ్రామపూర్ సమీపంలో ఉన్న కలుమార్ కలుంబె శిఖరాన్ని ఈ ప్రాంతంలోని ప్రజలు భాన్రర్ (లేక పన్నా) కొండలు అని పిలుస్తారు.<ref name="WWHunter1908">{{cite book |author=William Wilson Hunter |title=Imperial Gazetteer of India |url=https://books.google.com/books?id=O39DAAAAYAAJ |year=1908 |publisher=Clarendon Press |page=316 }}</ref> చారిత్రక గ్రంధాలు వింధ్యలో ఉన్నట్లు పేర్కొన్న అమరకాంతక్ (1000 మీ) శిఖరం ప్రస్తుతం సాత్పూరా పొడిగింపుగా పరిగణించబడుతుంది. ఇది మైఖేల్ శ్రేణిలో ఒక భాగంగా పరిగణిస్తారు.<ref name="KSUnni1996">{{cite book |author=K. Sankaran Unni |title=Ecology of River Narmada |url=https://books.google.com/books?id=00jcLwUPhrwC&pg=PA15 |year=1996 |publisher=APH Publishing |isbn=978-81-7024-765-4 |page=15 }}</ref>
 
{{Wide image|Vindhyas as seen from Bhimbetka.jpg|1000px|Vindhyas as seen from [[Bhimbetka]]}}
"https://te.wikipedia.org/wiki/వింధ్య_పర్వతాలు" నుండి వెలికితీశారు