కొలంబస్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
||
పంక్తి 29:
అశ్విన్ (సుమంత్ అశ్విన్) రెండేళ్ళుగా జైలుశిక్ష అనుభవిస్తుంటాడు. ఇందు (మిస్తీ చక్రవర్తి) అనే ప్రేమికురాలి పేరునూ, ఆమెతో ప్రేమనూ కలవరిస్తూ, పలవరిస్తుంటాడు. గమ్మత్తేమిటంటే, అసలు అతను జైలులో పడడానికే కారణం - ఆ ప్రేమికురాలు. జైలు నుంచి బయటికొచ్చిన హీరో తన స్నేహితులెవరూ తెలియదని చెప్పినా, కనిపించని హీరోయిన్ అడ్రస్, ఫోన్ల కోసం అన్వేషణ సాగిస్తుంటాడు. ఆ క్రమంలో అతనికి మరో హీరోయిన్‌తో పరిచయమవుతుంది. పేరు- నీరజ అలియాస్ నీరూ (సీరత్ కపూర్). తగాదాగా మొదలైన ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారుతుంది. ప్రేమికురాలికి మళ్ళీ దగ్గరవడానికి హీరో, నీరూ సాయం తీసుకుంటాడు.
ఫ్లాష్‌బ్యాక్‌లో ఇందుతో హీరో ప్రేమ ఒకప్పుడు దెబ్బతినడానికి కారణం మాజీ క్లాస్మేట్ వంశీ (రోషన్). ఆ కథ అంతా విన్న నీరూ, హీరో ప్రేమ గెలవడానికి స్నేహం కొద్దీ సాయపడడం మొదలుపెడుతుంది. ప్రేమికురాలి దగ్గరే హీరోకు ఉద్యోగం వచ్చేలా చేస్తుంది. వంశీ మీద ఇందుకు అనుమానం కలిగేందుకు సినిమా హాలులో బాత్రూమ్ దగ్గర సన్నిహితంగా మెలగడం దగ్గర నుంచి అన్నీ చేస్తుంది. ఫలితంగా వంశీ మీద అనుమానం పెరిగి, హీరోతో పెళ్ళికి ప్రేమికురాలు ఇందు సిద్ధపడుతుంది. కానీ, అక్కడే మరో ట్విస్ట్. అదేమిటి, స్నేహం కోసం హారతి కర్పూరంగా మారిన నీరూ కథ ఏమైందన్నది మిగతా సినిమా.<ref>https://www.123telugu.com/telugu/reviews/columbus-movie-review-in-telugu.html</ref><ref name="లవ్... కొలంబస్">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=లవ్... కొలంబస్ |url=https://www.sakshi.com/amp/news/family/columbus-movie-review-285745 |accessdate=27 May 2020 |work=Sakshi |date=23 October 2015 |archiveurl=http://web.archive.org/web/20200527064857/https://
== నటవర్గం ==
|