పంక్తి 172:
మరలా ప్రతి వ్యాసం పరిశీలిస్తాను.ధన్వవాదాలు
: ఇది ఒక పొరబాటు అనుకోలేదు. సరైన పరిశీలన చేయకుండానే ఇదేమైనా బ్యాచ్‌లో (ఆటోమేషన్ అనుకుని) జరిగిన పొరబాటేమో, ఎత్తిచూపితే మంచిది అని తొందరలో వచ్చి చెప్పాను. నేనూ ఆ జాబితా పరిశీలించి, సాయంచేస్తాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 05:58, 30 మే 2020 (UTC)
::నేను ఆ జాబితా పరిశీలనలోనే ఉన్నాను.అది ఒక్కటే గాదు.ఇంకా గమనించినవి ఉన్నవి.కొన్ని సినిమా పేరులాగున ఉంటాన, కొన్ని పొరపాటున నేను తయారుచేసినప్పుడే చేరినవి. One to One ప్రతిదీ పరిశీలిస్తూన్నాను.గమనించనివాటిని సినిమా వ్యాసాల వర్గం నుండి తొలగించి వేరే జాబితాగా కూర్పు చేస్తున్నాను.తరువాత వాటిని ఏ వర్గానికి చెందితే ఆ వర్గంలో చేరుద్దాం.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 06:16, 30 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chaduvari" నుండి వెలికితీశారు