జెమినీ టీవీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
పంక్తి 1:
 
{{మొలక}}
 
'''జెమినీ టీవీ''' (Gemini TV) అనేది సన్ నెట్‌వర్క్ వారి ఒక [[తెలుగు]] టెలివిజన్ ఛానల్. ఈ చానల్ 9 ఫిబ్రవరి 1995 తేదీన ప్రారంభించబడినది.ఈ ఛానల్ యొక్క హెచ్ - డి ప్రసారం కూడా డిసెంబర్ 11 2011 న ప్రారంభం అయింది.ఈ ఛానల్ లో ధారావాహికలు,సినిమాలు, గేమ్ షోస్ ప్రసారం అవుతాయి.సన్ నెట్వర్క్ తెలుగు చానల్స్ లో జెమినీ టీవీ తో పాటు జెమినీ కామెడీ,జెమినీ లైఫ్,జెమినీ మూవీస్,జెమినీ మ్యూజిక్, జెమినీ న్యూస్ చానల్స్ కూడా ప్రసారం అవుతాయి.
"https://te.wikipedia.org/wiki/జెమినీ_టీవీ" నుండి వెలికితీశారు