ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
→‎చరిత్ర: విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 4:
 
== చరిత్ర ==
అంతర్జాలం (మొదట్లో ఆర్పానెట్ - ARPAnet) ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు, కొన్ని విశ్వవిద్యాలయాల్లోని విభాగాలకు వారధిగా ఉండేందుకు అభివృద్ధిచేయబడింది. ఇతర సంస్థలు నేరుగా బ్యాక్ బోన్ కు అనుసంధానమై కానీ, అంతర్జాలానికి అనుసంధానమైన ఇతర సంస్థల ద్వారా ఏర్పాట్లు చేసుకుని గానీ, UUCP లాంటి డయల్ అప్ ఉపకరణాలను ఉపయోగించి గానీ అంతర్జాలాన్ని వాడుకుంటారు. 1980 దశాబ్దం చివరకు వచ్చేసరికి అంతర్జాలాన్ని సాధారణ ప్రజలు, వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకునేందుకు కొన్ని విధానాలు ఏర్పాటు అయ్యాయి. [[వరల్డ్ వైడ్ వెబ్]] అందుబాటులోకి వచ్చిన కొద్దికాలం తర్వాత<ref>{{cite web | title=Web history timeline |url= http://www.pewinternet.org/2014/03/11/world-wide-web-timeline/ |accessdate=21 September 2015|date= 2014-03-11 }}</ref> 1991 సంవత్సరంలో కొన్ని నియంత్రణలు ఎత్తివేశారు.<ref>[https://www.nsf.gov/od/lpa/nsf50/nsfoutreach/htm/n50_z2/pages_z3/28_pg.htm Outreach: The Internet], U.S. National Science Foundation, "In March 1991, the NSFNET acceptable use policy was altered to allow commercial traffic."</ref>
 
1980 దశకంలోనే కంప్యూసర్వ్ (CompuServ), [[అమెరికా ఆన్లైన్]] (AOL) లాంటి కంపెనీలు అంతర్జాలాన్ని ఈమెయిలు వాడకం లాంటి నియంత్రిత విధానాల ద్వారా చేరుకోవడానికి అవకాశం కల్పించాయి. కానీ సాధారణ ప్రజలు అంతర్జాలాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి సాధ్యం కాలేదు. 1989 లో నెలవారీ కొంత రుసుము చెల్లించి అంతర్జాలాన్ని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు [[ఆస్ట్రేలియా]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] దేశాల్లో కొన్ని తొలితరం ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు ఏర్పడ్డాయి.<ref>{{cite web|last=Clarke|first=Roger|title=Origins and Nature of the Internet in Australia|url=http://www.rogerclarke.com/II/OzI04.html#CIAP|accessdate=21 January 2014}}</ref>
 
==మూలాలు==