అనంత శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''అనంత శ్రీరామ్''' (జననంజ. 1984 ఏప్రిల్ 8) ప్రముఖ సినీ గీత రచయిత. ఆయన స్వస్థలం [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[దొడ్డిపట్ల]]. తల్లిదండ్రులు సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి.
ప్రాథమిక విద్య [[దొడ్డిపట్ల]] లోనూ, ఇంటర్మీడియట్ [[విజయవాడ]] లోనూ, ఇంజనీరింగ్ [[బాపట్ల]] ఇంజనీరింగ్ కళాశాలలో చదివాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే సంతృప్తినిస్తాయని భావించి దానిని ఆపేశాడు. ప్రముఖ రాజకీయ నాయకుడు [[చేగొండి వెంకట హరిరామజోగయ్య|చేగొండి హరిరామ జోగయ్య]] అనంత్ కు వరుసకు [[పెదనాన్న]] అవుతాడు.
==సినీ ప్రస్థానం==
"https://te.wikipedia.org/wiki/అనంత_శ్రీరామ్" నుండి వెలికితీశారు