నాగవల్లి (2010 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
అందులో తన గురువుగారి చెప్పినట్లుగా ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. ఆ రాజు నాగభైరవుడు అచ్చు తనలాగే వుంటాడు. పక్క రాజ్యంపై దండెత్తి ఆ రాజును సంహరించి నాట్యగత్తె చంద్రముఖి అందానికి దాసుడై ఆమెను తీసుకొస్తాడు. తన ప్రియుడి తప్ప ఎవరినీ ఊహించుకోలేనని ఆమె చెప్పడంతో ప్రియుడిని ఆమె కళ్ళముందే చంపేస్తాడు. ఆ తర్వాత తనను మోసం చేసిందనే కక్షతో ఆమెను సజీవదహనం చేస్తాడు.
 
తనను ఇలా చేసినందుకు నీపై ప్రతీకారం తీర్చుకుంటానని చంద్రముఖి చెప్పి చనిపోతుంది. అలా చనిపోయినా ఆత్మ చావకుండా అలా తిరుగుతూ శరత్‌బాబు సంస్థానానికి చేరుతుంది. ఇక నాగభైరవ రాజు ఊరిలోని ఎవర్నిచూసినా చంద్రముఖే కన్పిస్తుందని మంత్రికి చెప్పడంతో ఊరంతా కలిసి రాజును తరిమేస్తారు. అలా వెళ్లి ఓ కొండపై ధ్యానంలో ఉంటాడు. అలా 130 ఏళ్ళు జీవిస్తూ అఘోరాగా మారిపోతాడు. అతన్ని డా|| విజయ్‌ ఎలా కనిపెట్టాడు? చంద్రముఖి సమస్య ఏవిధంగా తీరింది? అన్నది కథ.<ref name='"నాగవల్లి" ఎవరూ..? అనే స్సస్పెన్స్ బాగానే ఉంది.. కానీ...'>{{cite web |last1=తెలుగు వెబ్ దునియా |first1=సినిమా సమీక్ష |title="నాగవల్లి" ఎవరూ..? అనే స్సస్పెన్స్ బాగానే ఉంది.. కానీ... |url=https://www.telugu.webdunia.com/article/telugu-movie-reviews/నాగవల్లి-ఎవరూ-అనే-స్సస్పెన్స్-బాగానే-ఉంది-కానీ-110121600035_1.htm |website=www.telugu.webdunia.com |publisher=ఐ. వెంకటేశ్వరరావు |accessdate=9 June 2020 |date=16 December 2010}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/నాగవల్లి_(2010_సినిమా)" నుండి వెలికితీశారు