తోటకాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆయన → అతను (9), ఈయన → ఇతను (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 7:
శంకరాచార్యుల కాలంలో అతను ఎక్కువగా వాదించవలసి వచ్చిన వైదీకులు పూర్వమీమాంసకులే. అందుకే అతను భాష్యాలలో అతను దీర్ఘంగా ఖండించినది పూర్వమీమాంసకులను. తోటకాచార్యులు రచించిన శ్రుతిసారసముద్ధరణ అనే గ్రంథంలో శంకరాచార్యుని వలే పూర్వమీమాంసను ఎక్కువగా ఖండించారు. అందుచేత వీరు సమకాలీనులై ఉండాలి. ముఖ్యంగా తోటకాచార్యులు రామానుజాచార్యుని కంటే ముందు జీవించి ఉండాలి<ref name="Comans">మైకేల్ కోమంస్, ''Extracting the Essence of the Śruti: The Śrutisārasamuddharaṇam of Toṭakācārya'', xiii పుట, "http://books.google.com/books?id=j-eq605vuwUC"</ref>.
 
పూర్వాశ్రమంలో ఇతను పేరు "గిరి". ఇతను పెద్దగా చదువుకోలేదు<ref name="Madhaviya">విద్యారణ్య స్వామి, ''మాధవీయ శంకర విజయం'', 14వ అంకం, "http://www.sringeri.net/wp-content/uploads/2011/02/sri-shankara-digvijayam.pdf {{Webarchive|url=https://web.archive.org/web/20151027193316/http://www.sringeri.net/wp-content/uploads/2011/02/sri-shankara-digvijayam.pdf |date=2015-10-27 }}"</ref>.
 
= శంకరాచార్యుల దగ్గర శిష్యరికం =
"https://te.wikipedia.org/wiki/తోటకాచార్యులు" నుండి వెలికితీశారు