జీవ వైవిద్య ఉద్యానవనం, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
== స్మారక స్థూపం ==
జాతుల పరిణామాన్ని (ఒక అణువు నుండి మొదలై అణువులు, ప్రోటీన్లు, వివిధ జీవిత రూపాలుగా తెలివైన మానవుడిగా పరిణామం చెందడం) వర్ణించే 32 అడుగుల ఎత్తైన దీర్ఘవృత్తాకార నిర్మాణం కలిగిన ఈ స్మారక స్థూపం సున్నపురాయితో నిర్మించబడింది. ప్రకృతిలోని ఐదు అంశాలను ([[భూమి]], [[గాలి]], [[నీరు]], [[అగ్ని]], [[ఆకాశం]]) సూచించేవిధంగా వృత్తాలతో స్థూపం ఉంటుంది.<ref>{{cite web |title=Bio Diversity Park, Hyderabad |url=http://www.odysseystone.com/projects/bio-diversity-park-hyderabad |website=Odysseystone}}</ref>
 
== పార్కు ==