అమేఠీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 23:
అమేఠీ [[ఉత్తరప్రదేశ్]] [[సుల్తాన్‌పూర్]] జిల్లాలో ఒక నగరపంచాయితీ. ఫైజాబాద్ డివిజను లోని అమేఠీ జిల్లాలో ఇదొక పెద్ద పట్టణం. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన పలువురు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ స్థానాన్ని ఎంచుకున్నందున, అమేఠీ తరచూ వార్తలలో వస్తూంటూంది. ఈ లోక్‌సభ స్థానం నుండి, [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[సంజయ్ గాంధీ]], [[రాజీవ్ గాంధీ]], [[సోనియా గాంధీ]]లు ఎన్నికల బరిలో దిగారు. 2004 లో [[రాహుల్ గాంధీ]] కూడా ఈ స్థానంనుండి పోటీ చేసి గెలుపొందాడు. ఈ నగరంలో [[ఐఐఐటి]] ఉంది. విద్యాకేంద్రంగా విరాజిల్లుతోంది.
 
గతంలో అమేఠీని రాయ్‌పూర్-అమేఠీ అని పిలిచేవారు. అమేఠీ రాజు కోట రాయ్‌పూరులో ఉండేది. రాజు పూర్వీకులు రాయ్‌పూర్-ఫుల్వారీ లో నివసించేవారు. అక్కడ పాతకోట ఇప్పటికీ ఉంది. పట్టణానికి దగ్గర్లో హనుమన్‌గఢీ అలయం ఉంది. అమేఠీలోని మసీదు, ఈ దేవాలయం రెండూ వంద సంవత్సరాల నాటివి. అమేఠీ నుండి 3 కి.మీ. దూరంలో మాలిక్ మహమ్మద్ జయాసీ అనే కవి సమాధి ఉంది.<ref>{{cite web|url=http://amethi.in/|title=About Amethi|website=|access-date=2020-06-15|archive-url=https://web.archive.org/web/20190904110159/http://amethi.in/|archive-date=2019-09-04|url-status=dead}}</ref>
 
అమేఠీ లోక్‌సభ నియోజకవర్గానికి, అమేఠీ శాసనసభ నియోజక వర్గానికీ అమేఠీ పట్టణం కేంద్రం.
"https://te.wikipedia.org/wiki/అమేఠీ" నుండి వెలికితీశారు