దగ్గుబాటి పురంధేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
|date = 17 మే
|year = 2009 |
|source = [http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4022 ]
}}
 
'''దగ్గుబాటి పురంధరేశ్వరి''' (జ: [[22 ఏప్రిల్]], [[1959]]) భారత [[పార్లమెంటు]] సభ్యురాలు. ఈమె 14వ [[లోక్‌సభ]]కు [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
 
ఈమె ప్రముఖ నటుడు, [[తెలుగు దేశం|తెలుగుదేశం]] పార్టీ వ్యవస్థాపకుడు అయిన [[నందమూరి తారక రామారావు]] కుమార్తె. వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు., రత్న శాస్త్రములో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు.
 
==కుటుంబము==