దగ్గుబాటి పురంధేశ్వరి

దగ్గుబాటి పురంధరేశ్వరి (జ: 22 ఏప్రిల్, 1959) భారత పార్లమెంటు సభ్యురాలు. ఈమె 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తె. ఈమె బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు., రత్న శాస్త్రములో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు.

దగ్గుబాటి పురంధరేశ్వరి
దగ్గుబాటి పురంధేశ్వరి

దగ్గుబాటి పురంధరేశ్వరి


నియోజకవర్గం బాపట్ల

వ్యక్తిగత వివరాలు

జననం (1959-04-22) 1959 ఏప్రిల్ 22 (వయసు 64)
చెన్నై, తమిళనాడు
రాజకీయ పార్టీ భారతీయ జనత పార్టీ
జీవిత భాగస్వామి దగ్గుబాటి వెంకటేశ్వరరావు
సంతానం 1 కొడుకు , 1 కూతురు
నివాసం హైదరాబాదు
17 మే, 2009నాటికి

కుటుంబంసవరించు

ఈమెకు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తో వివాహం జరిగింది

రాజకీయ ప్రస్తానంసవరించు

ఈమె 2004 లో 14 వ లోక్ సభకు ఎన్నికై న్యాయ శాఖ మంత్రిగా పనిచేసింది. 15వ లోక్ సభకు రెండవసారి ఎన్నికై మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసింది.

రచించిన గ్రంధాలుసవరించు

ఈమె `In Quest Of Utopia` అనే గ్రంథాన్ని రచించి ప్రచురించింది.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.