ఎమీ జాక్సన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
{{EngvarB|date=October 2017}} {{Use dmy dates|date=November 2015}}{{Infobox person|birth_date={{birth date and age|df=y|1992|01|31}}<ref>{{Cite news |url= https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/Amy-Jackson-buys-a-home-in-Rajinikanths-hometown-Chennai/articleshow/57564192.cms |title= Amy Jackson buys a home in Rajinikanth's hometown, Chennai - Mumbai Mirror |work= Mumbai Mirror |access-date= 8 October 2017 |archive-url= https://web.archive.org/web/20171008082012/https://mumbaimirror.indiatimes.com/entertainment/bollywood/Amy-Jackson-buys-a-home-in-Rajinikanths-hometown-Chennai/articleshow/57564192.cms |archive-date= 8 అక్టోబర్ 2017 |url-status= dead }}</ref>|birth_name=ఎమీ లొయిస్ జాక్సన్|birth_place=డౌగ్లస్ , ఐసల్ ఆఫ్ మ్యాన్|caption=అమీ జాక్సన్ 'తాండవం' సంగీత విడుదల సమయంలో.|image_size=280px|name=ఎమీ జాక్సన్
|image = Amy Jackson graces the Moet N Chandon bash at F bar 01.jpg
|occupation={{hlist |నటి|ప్రచారకర్త}}|parents={{ubl|అలెన్ జాక్సన్|మార్గరెటా జాక్సన్}}|residence=[[చెన్నై]], [[తమిళనాడు]], [[భారత_దేశము|భారత దేశం]]<ref>{{Cite web |url=https://www.filmibeat.com/amphtml/bollywood/news/2017/amy-jackson-buys-a-posh-new-apartment-at-a-sea-facing-in-chennai-256198.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-06-08 |archive-url=https://web.archive.org/web/20180613014539/https://www.filmibeat.com/amphtml/bollywood/news/2017/amy-jackson-buys-a-posh-new-apartment-at-a-sea-facing-in-chennai-256198.html |archive-date=2018-06-13 |url-status=dead }}</ref>|website={{URL|http://www.iamamyjackson.co.uk}}|years_active=2008–ప్రస్తుతం|home town=వూల్టన్, [[లివర్‌పూల్]], [[ఇంగ్లాండు]], [[యునైటెడ్_కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్‌డమ్]]}}'''ఎమీ జాక్సన్''' (జననం 31 జనవరి 1992)<ref>[http://behindwoods.com/tamil-movies-cinema-news-15/amy-was-born-today.html Amy was born today]. </ref><ref name="bd">[http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Amy-Jackson-to-star-opposite-Akshay-Kumar-in-Singh-Is-Bling/articleshow/46274438.cms Amy Jackson to star opposite Akshay Kumar in 'Singh Is Bling' – The Times of India]. </ref> బ్రిటన్ కు చెందిన భారతీయ మోడల్, నటి. ఆమె [[తమిళ సినిమా|తమిళ]],[[ హిందీ]], [[తెలుగు సినిమా]]<nowiki/>ల్లో నటించింది.<ref>Caffrey, Jason. (28 March 2015) [http://www.bbc.co.uk/news/magazine-31984111 From Liverpool to Bollywood – BBC News]. </ref><ref>{{Cite news|url=http://www.bbc.co.uk/programmes/b01c9djd|title=Amy Jackson on starring in Ekk Deewana Tha|publisher=[[BBC]]|accessdate=25 February 2012}}</ref> ఆమె తన 16వ ఏటనే మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2009లో మిస్ టీన్ వరల్డ్ గానూ, 2010లో మిల్ లివర్ పూల్ గానూ నిలిచింది ఎమీ. ఆ తరువాత తమిళ సినీ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ 2010లో తీసిన తమిళ చిత్రం మద్రాసపట్టిణంలో కథానాయిక పాత్రకు ఈమెను ఎంపిక చేశాడు. అలా ఎమీ [[లండన్]] లో మోడల్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలోనే, భారత్ లో వివిధ భాషల్లోని సినిమాల్లో నటించడం ప్రారంభించింది. 2012లో  ఆమె నటించిన మొదటి [[బాలీవుడ్]] సినిమా ఏక్ దీవానా థా విడుదలైంది.<ref>{{Cite news|url=http://www.thesun.co.uk/sol/homepage/news/4108644/Amy-Jackson-is-Britains-Bolly-babe.html|title=Amy Jackson is Britain’s Bollywood babe|work=[[The Sun (United Kingdom)|The Sun]]|accessdate=25 February 2012|location=London}}</ref> అదే ఏడాది ఆమె మొదటి తెలుగు సినిమా [[ఎవడు (సినిమా)]] విడుదలైంది. ఆ తరువాత 2015లో ఎమీ [[ప్రభుదేవా]] దర్శకత్వంలో,[[ అక్షయ్ కుమార్]] నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలో నటించింది.
 
== తొలినాళ్ళ జీవితం, కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/ఎమీ_జాక్సన్" నుండి వెలికితీశారు